E-Paper
Advertisement

Dimple Hayathi: రవితేజ నా భర్తే! ఆయనతో రెండోసారి చేయడం నా అదృష్టం.. డింపుల్‌ హయాతి

Dimple Hayathi: రవితేజ నా భర్తే! ఆయనతో రెండోసారి చేయడం నా అదృష్టం.. డింపుల్‌ హయాతి

Dimple Hayathi: కొన్ని సందర్భాలలో సినిమాలు వర్కౌట్ కాకపోయినా కూడా కొన్ని కాంబినేషన్స్ మాత్రం ఎప్పటికీ స్పెషల్ గా అనిపిస్తాయి. అటువంటి కాంబినేషన్స్ ప్రస్తావన తీసుకొస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. అలానే రీసెంట్ టైమ్స్ లో డింపుల్ హయాతి మరియు రవితేజ కాంబినేషన్ కూడా దాదాపు అలాంటిదే. వీరిద్దరూ కలిసి నటించిన ఖిలాడీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాకపోయినా వీరి పెయిర్మాత్రం వెండితెరపై అలరించింది. వీరిద్దరి పాటలు, ఆన్స్క్రీన్రొమాన్స్కి ఆడియన్స్ఫిదా అయ్యారు. అందుకే మూవీ ప్లాప్అయినా.. రవితేజ, డింపుల్పెయిర్కి మాత్రం మంచి రెస్పాన్స్వచ్చింది.

ఆన్స్క్రీన్పెయిర్హిట్

అయితే కొన్ని సందర్భాలలో సినిమా వర్కౌట్ అయినా కాకపోయినా కూడా సినిమాలో వచ్చిన కొన్ని సీన్స్ గురించి అభిమానులు ప్రస్తావించడం అనేది కామన్ గా జరుగుతుంది. డింపుల్ హయాతి,రవితేజ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాకపోయినా కూడా స్క్రీన్ ప్రజెంట్ లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే వెండితెర మీద చూడడానికి అందంగా అనిపిస్తుంది. సినిమా రిజల్ట్ అని పక్కన పెడితే ఆ కొద్దికాలం మాత్రం కొంచెం బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. వీరిద్దరూ కలిసి కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటివరకు డింపుల్ హయాతి తో చేసిన సీన్స్ వర్కౌట్ అయినా కూడా సినిమాలు వర్కౌట్ అవ్వని పరిస్థితి రవితేజ కెరీర్లో ఉంది. కానీ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాకు సంబంధించి ఆవిడ టీజర్ కు మాత్రం విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అది నా అద్రుష్టం

 గత సినిమాలు ఫెయిల్ అవ్వడం వలన ఈ సినిమా మీద కొద్దిపాటి అపోహలు వచ్చినా కూడా, సినిమా బాక్స్ ఆఫీస్ వర్క్ అవుట్ అవుతుంది అనే నమ్మకం చాలా మందికి ఉంది. దర్శకుడు కిషోర్ తిరుమల టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అతనికి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సినిమా ప్రస్తుతం సౌండ్ చేయకపోయినా కూడా, బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం చాలా మందిలో ఉంది. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా భర్త మహశయులకు విజ్ఞప్తి ప్రెస్మీట్నిర్వహించారు. దీనికి హీరోయిన్లు ఆషికా రంగనాథ్‌, డింపుల్హయాతితో పాటు డైరెక్టర్కిషోర్తిరుమల పాల్గొన్నారు.

సందర్భంగా విలేకరి డింపుల్ని ఇలా ప్రశ్నించారు. సినిమాలో రవితేజ మీ భర్తనే.. ఇది ఆయనతో చేస్తున్న రెండో మూవీ కదా అని అడిగారుఅవును మీరు అన్నట్టుగా ఇది నేను ఆయనతో చేస్తున్న సెకండ్ మూవీ. రెండోసారి ఆయనతో నటించడం నా అద్రుష్టం. అని చెప్పింది. ఎవరైనా హిట్ పెయిర్ ని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తారు. రవితేజతో మీరు చేసిన సినిమా ఆడికపోయిన ఇందులో రోల్ వచ్చింది కారణం అడిగారు. అయితే సినిమా ఆడకపోయినా.. నాది-రవితేజ పెయిర్ ని జనాలు ఆదరిస్తున్నారు. మా కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్, సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే ఆయన సినిమాలో నాకు ఒక రోల్ ఉంటుంది. అది నా అద్రష్టంగా భావిస్తున్నా అని చెప్పింది.

Related News

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Big Stories

×