E-Paper
Advertisement

Director Boyapati : ఈసారి ఆ హీరోని నమ్ముకున్న బోయపాటి.. హిట్ కొడతాడా..?

Director Boyapati : ఈసారి ఆ హీరోని నమ్ముకున్న బోయపాటి.. హిట్ కొడతాడా..?
Advertisement

Director Boyapati : టా లీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో మాస్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.. ఇప్పటివరకు ఆయన ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించాడు.. ఈ మధ్య ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. గత ఏడాది ఈయన దర్శకత్వం వహించిన బాలయ్య అఖండ 2 మూవీ ఫాన్స్ ని దారుణంగా నిరాశపరిచింది.. రిలీజ్ కి ముందు రెట్టింపు అంచనాలను క్రియేట్ చేసుకున్న మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఆయన సినిమాని ప్రకటించలేదు. అయితే తాజాగా అన్నతున్న సమాచారం ప్రకారం ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోని నమ్ముకున్నట్లు తెలుస్తుంది.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఈసారి ఎలాంటి స్టోరీ తో సినిమా చేయనున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.. కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

వరుస ప్లాపులతో డైరెక్టర్..

యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి కి ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. హార్డ్ కోర్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బోయపాటి ఇంత వరుకు పాన్ ఇండియా సినిమా చేయలేదు.. గతంలో ఈయన బాలయ్య కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ బాలయ్య కెరియర్ లో అత్యంత ఎక్కువ వసూళ్లను చేసిన సినిమాగా నిలిచింది.. ఇక ఆ మూవీకి సీక్వల్ గా గత ఏడాది అఖండ 2 తెరకెక్కించాడు.. అయితే ఈ మూవీ నీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని అనుకున్నాడు. రిలీజ్ చేశాడు.. మొదటిసారి ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయింది కానీ తెలుగులో తప్ప మిగిలిన ఎక్కడా కూడా ఈ మూవీ హిట్ అవ్వలేదు.. సౌండ్ కూడా లేదు. దాంతో మూవీ యావరేజ్ గా ఆడింది. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి టాక్ ని తెస్తే ఈ సినిమా మాత్రం ఆయనకి నిరాశనే మిగిలింది. ప్రస్తుతం మరో హీరోతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Also Read :మాధవ్ ను కొట్టిన చక్రీ.. ఒంటరిగా బాధపడ్డ చక్రీ.. మహా లక్ష్మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?

మళ్ళీ అదే హీరోతో మూవీ.. 

బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమాలు ఈ మధ్య నిరాశనే మిగిలిస్తుండటంతో ప్రస్తుతం ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన పాన్ఇండియా సినిమా తెరకెక్కించాలి అన్న కల కలగానే మిగిలిలేలా కనిపిస్తుంది.. ఈ సారి కచ్చితంగా పాన్ ఇండియా మూవీతో రచ్చ చేయాల్సిందేనని కంకణం కట్టుకున్న బోయపాటి దీని కోసం బాలీవుడ్ హీరోల వెంటపడ్డాడు.. బాలీవుడ్ లో దురంధర్ మూవీతో వరల్డ్ వైడ్‌గా సంచలనం సృష్టిస్తున్న క్రేజీ స్టార్ రణ్‌వీర్ సింగ్‌ తో తన నెక్స్ట్ మూవీని చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తెలుగులో రానాతో ఓ భారీ ప్రాజెక్టు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం కూడా ఉంది.. నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు చూడాలి…

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×