BigTV English

Disha Patani: మేడమ్.. మీరు సారా.. ఆ హగ్స్ ఏంటి.. ఈ పూజలు ఏంటి

Disha Patani: మేడమ్.. మీరు సారా.. ఆ హగ్స్ ఏంటి.. ఈ పూజలు ఏంటి
Advertisement

Disha Patani:బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దిశా. అందం, అభినయం కలబోసిన ఈ భామ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని ఏలేస్తుంది అని అనుకున్నారు. లోఫర్ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఆ సినిమా కనుక హిట్ అయి ఉంటే దిశ.. దిశ వేరుగా మారేదేమో కానీ, లోఫర్ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిన్నది టాలీవుడ్ వదిలి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.


ఇక అక్కడ తన అందాలను ఆరబోస్తూ మంచి మంచి కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కల్కి సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఇంకోపక్క సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్ర కారుకి కునుకే లేకుండా చేస్తుంది.

ఇక ఇవన్నీ పక్కన పెడితే దిశా పటానీ గురించి బాలీవుడ్ లోనే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఈ ముద్దుగుమ్మ లెస్బియన్ అని బాలీవుడ్ మీడియా కూడా వస్తుంది. అలా అనుకోవడనికి కారణాలు కూడా లేకపోలేదు. సాధారణంగా ఇద్దరమ్మాయిలు ఫ్రెండ్స్ లా  ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఆ స్నేహాన్ని దాటి ముందుకు వెళ్లినట్లు ఉండే కొన్ని పరిస్థితులు దిశా జీవితంలో కనిపించడంతో చాలామంది ఈ కుర్ర హీరోయిన్ ని లెస్బియన్ అని కన్ఫర్మ్ చేసేసారు.


గత కొంతకాలంగా దిశా తన గర్ల్ ఫ్రెండ్ మౌనీ  రాయ్ తో రిలేషన్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగిని సీరియల్ తో మౌనీ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారింది. సినిమాల విషయం పక్కనపెడితే వీరిద్దరి రిలేషన్షిప్ ఏంటి అనేది ఎవరికి అంత చిక్కకుండా మారిపోయింది. బికినీ వేసుకొని బీచ్ ఒడ్డున హగ్స్, రెస్టారెంట్స్  వెకేషన్స్ అంటూ ఇక్కడ చూసిన ఈ జంటని కనిపించడం స్టార్ట్ అయింది.

దిశలాగా మౌనీ సింగిల్ కాదు ఆమెకు పెళ్లి కూడా అయ్యింది. అయినా కూడా దిశా ఆమెను వదలకుండా వెంట తిరుగుతూనే ఉంది. మౌనీ కూడా భర్తతో చేయాల్సిన పనులన్నీ దిశాతో చేయడం మొదలుపెట్టింది. తాజాగా దీపావళి పూజలో వీరిద్దరూ జంటగా కూర్చోడం సెన్సేషన్ గా సృష్టిస్తుంది.  సాధారణంగా ఏ పూజలోనైనా భార్యాభర్తలు కూర్చుంటారు. కానీ ఇక్కడ దిశా మౌనీ జంటగా కూర్చొని పూజ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు దిశను మేడం మీరు సారా అని అడుగుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది దిశ నోరు విప్పే వరకు తెలియదు.

Related News

Deepika Padukone Daughter: దివాళీ సర్ప్రైజ్.. కూతురిని చూపించిన దీపికా.. ఎంత క్యూట్ గా ఉందో

Vijay Devarakonda: కారులో శృంగారం.. ముగ్గురితో ఒకేసారి.. విజయ్ బోల్డ్ కామెంట్స్ వైరల్

The Raja saab : ప్రభాస్ బర్త్ డే కి ఫస్ట్ సింగిల్ లేదు, ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే

Anupama Parameswaran : పరదా మీద ఆశలు పెట్టుకున్నాను, కానీ చాలా బాధపడ్డాను

Rc 17: ఆ డిజాస్టర్ హీరోయిన్ కు సుక్కు మరో అవకాశం

Mass Jathara: మాస్ జాతర వాయిదా.. ఆ సినిమానే కారణమా.. కావాలనే చేశారా?

Megastar Chiranjeevi: మన శంకర్ వరప్రసాద్ గారు సెట్ లో విక్టరీ వెంకటేష్, రేపు అఫీషియల్ వీడియో

Big Stories

×