E-Paper
Advertisement

జాన్వీ కపూర్ కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా..? వామ్మో లక్షలే..

జాన్వీ కపూర్ కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా..? వామ్మో లక్షలే..
Advertisement

Janvikapoor : బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రముఖ స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది.. అంతేకాదు తెలుగులోకి కూడా ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి జాన్వి కపూర్ స్పెషల్ లుక్ లో వచ్చింది. పలుచని చీరలో పరువాల విందు చేస్తున్న ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.. అయితే ఇప్పుడు ఆమె కట్టుకున్న చీర గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. చూడటానికి చాలా పలుచగా ఉన్న ఈ చీర ఖరీదు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ చీర ధర ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పలుచని చీరలో జాన్వీ హొయలు..

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది.. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ సూటులో రాగా, హీరోయిన్ జాన్వీ కపూర్ మాత్రం బ్లూ కలర్ పలుచని చీరలో దర్శనం ఇచ్చింది. చూడటానికి చాలా పలుచగా ఉన్న ఆ చీర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.. సింపుల్గా కనిపిస్తున్న జాన్వికపూర్ చీర చాలా ఖరీదు అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. క్లాసిక్ మనీష్ మల్హోత్రా షిఫాన్ చీరను ధరించింది.. చీరతో పాటుగా దుప్పటా కూడా వేసుకుంది.. అయితే ఈ చీర ఖరీదు దాదాపు లక్షకు పైనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ ధర విన్న నెటిజన్లు ఈ చీరలో ఏముంది అంత పెట్టింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు..

Advertisement

Also Read : ‘చామంతి’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హీరో అవుట్..

పెద్ది మూవీ..

ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది మూవీ కోసం మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. మూవీ నుంచి బయటికి వచ్చిన అప్డేట్స్ ఒక ఎత్తు అయితే… నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం జనాలు నుంచి మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది. ప్రస్తుతం ట్రైలరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాపై అంచనాలను పెంచేసింది.. ఈ మూవీ ని మొదట మార్చ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు.. కానీ కొన్ని కారణాలవల్ల సినిమా జూన్ లో థియేటర్లలోకి రాబోతుంది.. గతంలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది.. మరి పెద్ది చిత్రం ఫాన్స్ ఎక్స్పెక్టేషన్స్ని ఏ మాత్రం రీచ్ అవుతుందో చూడాలి…

Advertisement

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×