E-Paper
Advertisement

బెల్లంకొండ శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా..? అస్సలు నమ్మలేరు.

బెల్లంకొండ శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా..? అస్సలు నమ్మలేరు.
Advertisement

Bellamkonda Srinivas : హాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఈయన ఇటీవల తాను ప్రేమించిన అమ్మాయి తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. వీళ్ళ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంటి వరకు రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పెళ్లి ఫోటోలు నెట్టింట బాగా ట్రెండ్ అయ్యేవి కానీ ఇప్పుడు ఈ హీరో పెళ్లి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కావ్యాల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ హీరో వైఫ్ కావ్య ఓ బిజినెస్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ బిజినెస్ వల్ల నెలకు దాదాపు 90 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతుందట. ఇంతకీ కావ్య చేస్తున్న బిజినెస్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

బెల్లంకొండ భార్య ఏం బిజినెస్ చేస్తుందంటే..?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. అయితే సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు హీరో.. ఆ తర్వాత మే ఒకటో తారీఖున వీరిద్దరి పెళ్లి తిరుమల లో జరిగిన విషయం తెలిసిందే. ఆ పెళ్ళికి చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.. ఇక హైదరాబాద్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కి భారీ ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్లి ఫోటోలు అలాగే రిసెప్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. పెళ్లయి కేవలం కొద్ది రోజులే అవ్వగానే కావ్య రెడ్డి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఒకవైపు లాయర్ గానే ఉంటూ మరోవైపు బిజినెస్ కూడా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె చేసే బిజినెస్ ఏంటంటే.. అరటి చెట్టు నుంచి వచ్చే నారతో దారాలుగా మార్చి చీరలను తయారు చేసి విదేశాల్లో అమ్ముతూ ఉంటారట. ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉండడంతో ఈమెకు ఆదాయం కూడా బాగానే వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే నెట్టింట బాగా వైరల్ అవుతుంది.. ఈ బిజినెస్ గురించి ఒక క్లారిటీ రావాలంటే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు స్పందించాలి..

Advertisement

Also Read : గురువారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

కావ్య బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే కావ్య రెడ్డిల ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి ఆమె గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అసలు ఈ కావ్య రెడ్డి తో హీరోకి పరిచయం ఎలా ఏర్పడింది? వీరిద్దరూ ఎన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ తెలుసుకొని ఎందుకు నెటిజన్లు తెగ ఆసక్తిగా గూగుల్ లో వెతికేశారు. నిజానికి కావ్య రెడ్డి హైదరాబాద్కు చెందిన అమ్మాయి.. ఆమె ఒక లాయర్ కూతురు. ఆమె తాత కూడా లాయర్ కావడం విశేషం. కావ్య రెడ్డి కూడా లా విద్యార్థినే.. చాలామంది పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ తమ ప్రొఫెషన్ ని పక్కన పెడుతున్నారు. మరి ఈమె లాయర్ గా తన కెరీర్ ని ముందుకు కొనసాగిస్తుందా..? ఇక భర్తతో కలిసి వ్యాపారాలు చూసుకుంటుందా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా కావ్య రెడ్డి హీరోయిన్ మెటీరియల్.. మరి సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందా అన్నది చూడాలి..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×