E-Paper
Advertisement

Actress Kushbu : కుష్బూ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు..

Actress Kushbu : కుష్బూ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు..
Advertisement

Actress Kushbu : సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ తమిళ హీరోయిన్ కుష్బూ ఒకరు.. తమిళ చిత్రాలతో పాటుగా తెలుగు చిత్రాలలో కూడా హీరోయిన్గా నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ఇప్పటికీ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా రానిస్తూనే ఉంది. అయితే కుష్బూ కి ఆరోజుల్లో తమిళనాడు లో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. ఆమె అందం, నటనకు అక్కడి ప్రజలు ఏకంగా గుడి కట్టించారు. తెలుగులో కూడా ఆమెకు అభిమానులు ఉన్నారు. అప్పటిలో ఆమెకు స్టార్ హీరోలు సైతం ఫ్యాన్స్ గా ఉండేవారు. ఈ మధ్య ఈమె సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది. అయితే స్టార్ హీరోలతో జోడి కట్టిన ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కుష్బూ ఫేవరెట్ హీరో ఎవరంటే..?

Advertisement

ఒకప్పుడు హీరోయిన్గా వరుసగా సినిమాలు చేసిన ఈమె ప్రస్తుతం కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అంతేకాదు బుల్లితెర పై ప్రసారం అవుతున్న స్పెషల్ షోలకు జడ్జిగా కూడా వ్యవహారిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు. దానికి ఆమె నిర్మొహమాటంగా తారక్ అని చెప్పేసింది. ఆ విషయం తారక్ కు కూడా తెలుసు అని ఆమె అనడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Also Read : బిగ్ బాస్ మొత్తం స్క్రిప్ట్… మరోసారి సాక్ష్యాలతో బయటపెట్టిన దమ్ము శ్రీజ..

రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న కుష్బూ.. 

Advertisement

సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న వారేందరో ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు.. అయితే తెలుగులో కన్నా తమిళనాడులో సినీ నటులు ఎక్కువగా రాజకీయాల్లోకి ఎంట్రీస్ తో పలు పార్టీల కండువాలను పుచ్చుకుంటూ కీలక పదవులను అందుకుంటున్నారు. అలాగే సినీ నటి కుష్బూ కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ కొనసాగుతున్న కుష్బూ సుందర్ రీసెంట్ గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్మన్ గా నియమించింది. ఇటీవల ఆమె ఆడవాళ్లపై అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయో తన జీవితం లో చోటు చేసుకున్న ఒక చేదు నిజాన్ని పంచుకుంది.. ఆ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఇకపోతే ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు.. అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈమధ్య తన తోటి స్టార్స్ తో వెకేషన్ ట్రిప్ కి వెళ్ళినా కుష్బూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. అంతేకాదు తన ఫ్యామిలీ ఫోటోలను కూడా ఆమె షేర్ చేస్తూ వస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈమె ప్రస్తుతం కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈమె చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×