E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ మొత్తం స్క్రిప్ట్… మరోసారి సాక్ష్యాలతో బయటపెట్టిన దమ్ము శ్రీజ..

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ మొత్తం స్క్రిప్ట్… మరోసారి సాక్ష్యాలతో బయటపెట్టిన దమ్ము శ్రీజ..
Advertisement

Bigg Boss 9 Telugu : టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ ప్రసారమవుతుంది.. మరి కొద్ది రోజుల్లో ఈ సీజన్ పూర్తి కావస్తుంది..ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో 11వ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి.. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది జనాల్లో మెదులుతున్న ప్రశ్న.. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఎవరు బయటకు వెళ్తారో అన్నది సస్పెన్స్ గా మారింది.. మరోవైపు ఈ సీజన్ కు విన్నర్ ఎవరు అన్నది కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దమ్ము శ్రీజ బిగ్బాస్ గురించి రోజుకో షాకింగ్ న్యూస్ ను బయటపెడుతుంది. తాజాగా ఆమె బిగ్ బాస్ భయంకరమైన రహస్యాన్ని బయట పెట్టింది.. అసలు శ్రీజ ఏమన్నదో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

బిగ్ బాస్ లోపల జరిగేది ఇదే..

గత సీజన్లో తో పోలిస్తే ఈ సీజన్లో కామనర్స్ ఎక్కువగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. వీరి కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో ని నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు అందులో దమ్ము శ్రీజ ఒకరు. ఈమెకు ఉన్న ఫైర్ తో ఈ సీజన్ కి విన్నర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. షో నుంచి బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ గురించి ఎన్నో సంచల నిజాలను బయటపెట్టింది. ఆమె చెప్పిన ప్రతి మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తాజాగా మరోసారి బిగ్ బాస్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టింది. ఆ వీడియోలో మాట్లాడుతూ.. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తారు అని చాలామంది అనుకుంటారు. ఫైనల్ గా అక్కడ సపోర్టు వేరే వాళ్ళకి చేస్తారు. జనాలు మాత్రం ఇంకేదో ఇంకేదో అనుకుంటారు కానీ అక్కడ జరిగేదంతా వేరే ఉంటుంది అని శ్రీజ అంటుంది. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మాకు స్క్రిప్ట్ ప్రక్రారమే అంత చేయమని చెప్తారు.. వాళ్ళు ఎలా చెప్తే మేము అలా చేస్తాము అంతేతప్ప మరొకటి మా చేతుల్లో లేదు అని శ్రీజ సాక్ష్యాలతో బయటపెట్టింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

Advertisement

Also Read : వివాదంలో శివజ్యోతి.. తిరుపతి ప్రసాదంపై కామెంట్స్.. హిందూ సంఘాలు ఫైర్..

11 వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది..?

10 వారాలు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ లో 11వ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. గతవారం అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ గౌరవ్ ఇద్దరూ కూడా తక్కువ ఓటింగ్ తో బయటకు వచ్చేసారు. ఈవారం నామినేషన్స్ లో కి రీతు వచ్చింది కానీ తనుజ సేవ్ చేయడంతో బయటపడింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వారం సంజన లేదా దివ్య ఎవరో ఒకరు బయటకు వెళ్తారని తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం సంజన బయటికి వెళుతుందని కామెంట్లు పెడుతున్నారు. అందుకు కారణం ఫ్యామిలీ వీక్ సమయంలో ఆమె ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఎవరు ఈవారం హౌస్ నుంచి బయటికి వెళ్తారు అన్నది ఇవాళ తెలిసే అవకాశం ఉంది. ఈ వీకెండ్ ఎపిసోడ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి..

Advertisement

?igsh=Zm9xY2UydDd0cnlo

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×