E-Paper
Advertisement

Master Bharath: మాస్టర్ భరత్ సినిమాలకు గుడ్ బై..అసలు మ్యాటరేంటంటే..?

Master Bharath: మాస్టర్ భరత్ సినిమాలకు గుడ్ బై..అసలు మ్యాటరేంటంటే..?
Advertisement

Master Bharath: టాలీవుడ్ నటుడు మాస్టర్ భరత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇతను స్టార్ హీరోలు అందరి సినిమాల్లో నటించి జనాల్లో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ కుర్రాడు కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిసిందే.. ఎవరికైనా ఇండస్ట్రీలో రాణించాలంటే అవకాశాలు వచ్చినంత వరకే వాళ్ళకి ఇక్కడ మంచి మనుగడ ఉంటుంది. లేదంటే మాత్రం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పుడు భరత్ కూడా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అందులో తన తల్లి మరణం అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. అయితే ప్రస్తుతం ఈ కుర్రాడు సినిమాలోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతను పరిస్థితి మారిపోయిందని తెలియడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం నెట్టిండా ఇదే హార్ట్ టాపిక్ గా మారింది. నిజంగానే భరత్ సినిమాలకు దూరమవుతున్నాడా? లేదా అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

సినిమాలకు భరత్ గుడ్ బై…

ఒకప్పుడు ఇండస్ట్రీలోకి జైల్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది స్టార్స్ ఈమధ్య సినిమాలలో హీరోలుగా కనిపిస్తున్నారు. అందులో చాలామంది హీరోలుగా తమ సత్తాని చాటే ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారందరిలో తేజ అతికొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. హీరోగా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ అవడంతో అతని మార్కెట్ కూడా ఇప్పుడు పెరిగింది. అయితే నటుడు భారత్ కూడా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇస్తారని అందరూ అనుకున్నారు. చాలా కాలం గ్యాప్ తీసుకుని అడపా దడప సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈయన నటించిన సినిమాలు ఈ మధ్య పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో సినిమా ఆఫర్స్ రాలేదని తెలుస్తుంది. స్టార్ హీరోల సినిమాలలో చిన్న రోల్వచ్చినా కూడా అతని లైఫ్ పూర్తిగా మారిపోతుంది.. కానీ ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో అతను సినిమాలకు గుడ్ బై చెప్పేసాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే నెట్టెంటా ప్రచారంలో ఉంది. మరి ఈ వార్తలు పై నటుడు భరత్ ఎలా స్పందిస్తాడో చూడాలి..

భరత్ సినిమాల విషయానికొస్తే.. 

Advertisement

ఇకపోతే వెంకీ, రెడీ, ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి 80కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మాస్టర్ భరత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చిట్టి నాయుడిగా చిన్నతనం నుండే అద్భుత నటనను ప్రదర్శించిన మాస్టర్ భరత్ పెద్దవాడై అల్లు శిరీష్ ‘ABCD’ చిత్రంతో సెకండ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాగర్ దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్నాడని టాక్.. ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎక్కడ ప్రకటించలేదు..మూడేళ్ల వయసు నుండి నటించాడు … గతంలో ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి బయట పెట్టాడు.. ప్రస్తుతం మెడిసిన్‌లోనే డాక్టరేట్ చేస్తున్నా. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఇప్పుడు పెద్దవాడినయ్యా. స్కూల్, కాలేజ్ అంతా అయిపోయింది కాని నేను ఇంకా అమ్మచాటు బిడ్డనే. తల్లి మరణంతో అతను బాగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు కూడా తెలుస్తుంది. మరి భరత్ ఇకముందు సినిమాలలో నటిస్తాడో లేదో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×