E-Paper
Advertisement

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?
Advertisement

Hero Arjun : ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు కూతుర్లు, కొడుకులు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఈ ఏడాది స్టార్ హీరోల ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి.. రీసెంట్ గా సీనియర్ హీరోయిన్ ఖుష్బు కూతురు పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు హీరో అర్జున్ ఇంట పెళ్లి సంబరాలు మొదలు కాబోతున్నాయి.. గత ఏడాది ఆయన పెద్ద కూతురు పెళ్లి అయిన విషయం తెలిసిందే.. ఇప్పుడు త్వరలోనే అర్జున్ చిన్న కూతురు వివాహ వేడుకలు మొదలు కాబోతున్నాయి ఏంటో మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన చిన్న కూతురు అంజనా సర్జా ఈ అక్టోబర్‌లో ఓ ఇంటికి కోడలు కాబోతుందని సోషల్ మీడియాలో వార్త లు వినిపిస్తున్నారు.

హీరో అర్జున్ కూతురు పెళ్లి ఫిక్స్..?

టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట పెళ్లి బాజాలు మొగబోతున్నాయని ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అందరికీ నటిగా తెలుసు. కానీ, చిన్న కూతురు అంజనా మాత్రం సినిమా రంగానికి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం న్యూయర్క్ లో ఉంటుంది. అక్కడ ‘పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్’ లో చదువుకుంటుంది.. ఫ్యాషన్ డిజైనర్‌గా, మోడల్‌గా రాణిస్తున్నారు. ఇకపోతే ఒక అమెరికన్‌తో గత 13 సంవత్సరాలుగా లవ్‌లో ఉన్నారు. విదేశాల్లో కలిసి చదువుకున్నప్పటి నుంచి రిలేషన్ లో ఉన్నారు. గత ఏడాది కేవలం కుటుంబ సభ్యుల మధ్యలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రానున్న ముహూర్తాలలో వీళ్ళ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే అర్జున్ కుటుంబం మాత్రం ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇచ్చినట్లు కనిపించలేదు.. అక్టోబర్‌లో వివాహం చేసుకోబోతున్నారట. పెళ్ళికి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయని టాక్.. ఇక త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి జరగబోతుంది అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Also Read :‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

సినిమాల విషయానికొస్తే..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్, ప్రస్తుతం డైరెక్టర్గా నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తున్నారు. కన్నడ యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించాడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఈయన ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అర్జున్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలలో కీలకపాత్రలో నటిస్తూనే.. మరోవైపు.. హర్షకుడిగా సినిమాలను నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఆయన దర్శకత్వంలో సీతాపయనం అనే సినిమా వచ్చింది.. ఈ సినిమా యావరేజ్ కాకుండా అందుకున్న సరే మంచి కలెక్షన్లు అయితే మాత్రం వచ్చినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం హీరో అర్జున్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది..

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×