E-Paper
Advertisement

Sreelee : చెన్నైలో నా పెళ్లి..? శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Sreelee : చెన్నైలో నా పెళ్లి..? శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Advertisement

Sreelee : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో శ్రీ లీల ఒకరు. ఒకే ఒక సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోలు అందరితో నటించింది. కానీ బ్లాక్ బస్టర్ చిత్రాలు మాత్రం తన అకౌంట్లో పడలేదు. ఈమధ్య కథలు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా శ్రీలీలకు భారీ హిట్ మూవీ పడలేదు.. తెలుగుతో పాటుగా అటు తమిళం, హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. సినిమాల సంగతి పక్కన పెడితే తన పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం చూస్తే ఏమైనా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. నిజంగానే ఈ ముద్దుగుమ్మ ఎవరితోనైనా ప్రేమాయణం నడుపుతుందా..? ఏ ఇండస్ట్రీలోని అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది అన్నది ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారింది.

చెన్నైలో శ్రీలీల పెళ్లి ..?

శ్రీలీల పర్సనల్ లైఫ్, ఆమె కెరీర్, చదువు వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్ తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో పెళ్లి పై చేసిన కామెంట్స్ హాయ్ టాపిక్ గా మారింది. పెళ్లి గురించి శ్రీలీల చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో కొత్త చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు సైలెంట్ గా పెళ్లిని ప్రకటిస్తున్నారు. దాంతో ఈ బ్యూటీ కూడా పెళ్లి చేసుకుంటుందా అన్నది ఫ్యాన్స్ లో అనుమానం. అమృత ఏవియేషన్ కాలేజ్ ఈవెంట్ కు హాజరైన శ్రీలీల స్టూడెంట్స్ తో సరదాగా ముచ్చటించారు.. ఇక తనకు నయనతార అంటే చాలా ఇష్టం అని శ్రీలీల అన్నారు.. తన పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో నేను చెన్నైలో పెళ్లి చేసుకుంటానో లేదో నాకు తెలియదు అని శ్రీలీల అంటుంది. అయితే ఈ అమ్మడు చెన్నైలోని వ్యక్తితో ప్రేమాయణం నడుపుతుందా? అయితే కోలీవుడ్ స్టార్ ని పెళ్లి చేసుకోబోతుందా.? ఆ మధ్య వచ్చిన వార్తలు నిజమేనా? ఇవి ప్రస్తుతం జనాలు వినిపిస్తున్న ప్రశ్నలు. వీటికి క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :Darshini Gowda: సీరియల్స్ లో పద్ధతి.. బయట చాలా హాట్ గురు .. గ్లామర్ లుక్ లో రచ్చ..

శ్రీలీల సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల కెరియర్ విషయానికొస్తే… హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు చేస్తూ తన పనేంటో తను చేసుకుంటూ బిజీగా గడుపుతుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తుంది. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు డాక్టర్ పట్టాని కూడా అందుకుంది.. ప్రస్తుతం గ్లామర్ పాత్రలకంటే కథలో ప్రాధాన్యం ఉన్న సినిమాలపై మాత్రమే ఫోకస్ పెడుతుంది.. ఇప్పుడు శ్రీలీల చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఆ సినిమాల గురించి అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×