E-Paper
Advertisement

Kavya Kalyanram: కావ్య కళ్యాణ్ రామ్ తో కాల భైరవ.. ఫోటోలు వైరల్..!

Kavya Kalyanram: కావ్య కళ్యాణ్ రామ్ తో కాల భైరవ.. ఫోటోలు వైరల్..!
Advertisement

Kavya Kalyanram:టాలీవుడ్‌లో ఒక ప్రేమ కథ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. కీరవాణి కొడుకు.. కాల భైరవ.. బలగం సినిమాతో నప్పించిన నటి కావ్య కళ్యాణ్ రామ్ గురించి పెళ్లి వార్తలు.. గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమ ఇటీవల ఒక బుక్ లాంచ్ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింతగా ప్రచారం అవుతున్నాయి. ఒకే వేదికపై కలిసి కనిపించడం అభిమానుల్లో కొత్త ఆసక్తిని పెంచింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ ఉంది.

అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి కాల భైరవ గానీ, కావ్య కళ్యాణ్ రామ్ గానీ అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయినప్పటికీ, వీరి కుటుంబాలు ఈ సంబంధానికి ఓకే చెప్పినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ వార్తలు నిజమా కాదా అనే చర్చ సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తోంది.

ఇద్దరి కెరియర్..!

Advertisement

కావ్య కళ్యాణ్ రామ్ చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైన ఆమె ప్రయాణం, ఇప్పుడు హీరోయిన్‌గా మంచి స్థాయికి చేరుకుంది. ‘బలగం’, ‘మసూదా’ వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. సహజంగా నటించడం ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Advertisement

మరోవైపు కాల భైరవ సంగీత రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. అతని గాత్రం చాలా ప్రత్యేకంగా ఉండటం వల్ల యువతలో మంచి ఆదరణ పొందాడు. పలు సినిమాల్లో పాటలు పాడి, సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఇలానే మొదలు..!

వీరిద్దరూ చాలా కాలంగా ఒకరికొకరు పరిచయం ఉన్నారని చెబుతున్నారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి..తరువాత మరింత బలమైన బంధంగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా పెళ్లి గురించి ఊహాగానాలు మరింత పెరిగాయి.

ఇకపోతే, పెళ్లి ఏర్పాట్లు నిశ్శబ్దంగా జరుగుతున్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే నిశ్చితార్థం లేదా అధికారిక ప్రకటన రావచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే వారు స్వయంగా చెప్పే వరకు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే..కావ్య కళ్యాణ్ రామ్ తన సినిమా కెరీర్‌పై కూడా దృష్టి పెట్టింది. కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ రెండింటినీ సమతుల్యంగా కొనసాగించాలని ఆమె భావిస్తోంది.

ALSO READ: Actress Divi Vadthya: నడుము అందాలతో దివి గ్లామర్ టచ్.. స్టైలిష్ ఫోజులతో!

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×