E-Paper
Advertisement

బాలయ్య సినిమా నుంచి నయనతార ఔట్..NBK 111 హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చందమామ!

బాలయ్య సినిమా నుంచి నయనతార ఔట్..NBK 111 హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చందమామ!
Advertisement

NBK 111: నందమూరి బాలకృష్ణ ఇప్పటికి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అఖండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణకు ఈ సినిమా కాస్త నిరాశను మిగిల్చింది. ఎన్నో అంచనాలు నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాలకృష్ణ తన తదుపరి సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈయన తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.

బాలకృష్ణ సినిమా నుంచి తప్పుకున్న నయనతార..

నిజానికి ఈ సినిమా ముందుగా పిరియాడిక్  సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని భావించారు కానీ కొన్ని కారణాల వల్ల స్క్రిప్ట్ మొత్తం మారిపోయింది. ఇలా ఈ సినిమా స్క్రిప్ట్ మారడంతో ఈ సినిమా నుంచి హీరోయిన్ గా నయనతార కూడా తప్పుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఇలా నయనతార ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యారని సమాచారం. మరి బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన ఆ ముద్దుగుమ్మ ఎవరు అనే విషయానికి వస్తే..

బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్..

Advertisement

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరోసారి బాలయ్యతో జతకట్టబోతున్నారని తెలుస్తోంది. నయనతార తప్పుకోవడంతో గోపీచంద్ మలినేని కాజల్ అగర్వాల్ సంప్రదించగా ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కాజల్ అగర్వాల్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కాజల్ అగర్వాల్ బాలకృష్ణ కాంబినేషన్లో ఇదివరకే భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో గోపీచంద్ మలినేని సైతం కాజల్ అగర్వాల్ ను సంప్రదించారని తెలుస్తోంది.

కురుక్షేత్రంగా బాలయ్య సినిమా..

Advertisement

ఇక త్వరలోనే కాజల్ అగర్వాల్ గురించి చిత్ర బృందం అధికారక ప్రకటన వెల్లడించనున్నారు.  ఇక బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇప్పటికే వీర సింహారెడ్డి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో తిరిగి బాలకృష్ణ ఈయనతో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు కురుక్షేత్ర అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కూడా వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: ఆ విషయంలో ఖాన్స్ ను ఫాలో అవుతున్న బన్నీ… 30 పైసలు వాటా మంచి నిర్ణయమే అంటూ!

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×