E-Paper
Advertisement

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..
Advertisement

Kajal Agarwal : ఇటీవల కాలంలో మగాళ్లపై జరుగుతున్న హత్యల గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తుంది. భార్యల చేతిలో బలవుతున్న భర్తల గురించి ఇప్పటికే దేశంలో చర్చలు కొనసాగుతున్నాయి.. కేవలం 6 నెలల్లోనే దాదాపు 322 మంది మగవాళ్ళు భార్యల చేతిలో హత్యకు గురై చనిపోయిన సంగతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.. ఇప్పటికే ఈ వార్తలపై సినీ ఇండస్ట్రీలో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ వార్తలు విని భయపడుతున్నారు. మగవాళ్ళ జీవితాలు ఎలా పోతున్నాయో అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలని తెలుపుతున్నారు. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి ప్రస్థావించింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి కాజల్ ఈ ఘటనల పై ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం..

కొడుకు కోసం టెన్షన్ పడుతున్న కాజల్..

సినీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది.. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన సినిమాలు గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.. ప్రస్తుతం తన జీవితం ఎలా ఉంది అన్న విషయాల గురించి కాజల్ వివరించి చెప్పారు.. దీంతో పాటుగా ప్రస్తుతం మగాళ్ళ హత్యల గురించి కూడా ప్రస్తావించింది.. ప్రస్తుతం ఏమైనా దేశంలో జరుగుతున్న హత్యల గురించి ఆలోచిస్తూ తన కొడుకు గురించి బాధపడుతుంది.. ఒక తల్లిగా నేను ఇలాంటి సమాజంలో నా కొడుకుని పెంచుతున్నానా అని బాధపడుతున్నాను అని ఆమె అన్నారు. పురుషులు కూడా హింసకు బాధితులు అవుతున్నారు.. లింగ బేధం లేకుండా, సమాన ఆందోళన పొందడానికి అర్హులు అని గుర్తించాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. ఇలాంటి వాటిపై ఇకమీదట జాగ్రత్తగా ఉండాలి అని ఆమె అన్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవు అని ఆమె సలహా ఇచ్చారు… ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కాజల్ గురించి కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read :Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

కాజల్ సినిమాల విషయానికొస్తే.. 

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అప్పటినుంచి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే తన స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒక బిడ్డకు తలైంది. తల్లిగా తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ పెంచింది. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా కాజల్ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ వస్తుంది.. బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా నాజూగ్గా మారి హీరోయిన్గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్టులో ఉన్నట్లు తెలుస్తోంది.. మీ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారెందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది..

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×