E-Paper
Advertisement

Kalyani priyadarshan: బంఫర్ ఆఫర్ కొట్టేసిన కళ్యాణ్ ప్రియదర్శన్..100 కోట్ల ప్రాజెక్టులో ఛాన్స్..!

Kalyani priyadarshan: బంఫర్ ఆఫర్ కొట్టేసిన కళ్యాణ్ ప్రియదర్శన్..100 కోట్ల ప్రాజెక్టులో ఛాన్స్..!

Kalyan priyadarshan: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు స్టార్ డమ్ కోసం ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు. అలాంటి వారిలో అఖిల్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు.. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది.. ఆ తర్వాత చిత్రలహరి లో నటించింది. తెలుగులో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దాంతో మలయాళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ వస్తుంది. రీసెంట్ గా ఈమె నటించిన కొత్త లోక మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దాంతో ఈమె క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా 100 కోట్ల ప్రాజెక్టు లో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. ఆ హీరో ఎవరు? సినిమాలు స్టోరీ లైన్ ఏంటి? అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

హీరో కార్తీ సినిమాలో ఛాన్స్.. 

హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించిన కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈమధ్య ఖైదీ సినిమాతో ఆకట్టుకున్న ఈయన ప్రస్తుతం భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన నటిస్తున్న ఓ భారీ ప్రాజెక్టులో హీరోయిన్గా కళ్యాణి ప్రియదర్శన్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. కార్తీ హీరోగా నటిస్తోన్న `మార్షల్` లోనూ ఛాన్స్ అందుకుంది. సినిమా ఆన్ సెట్స్ లో ఉన్నా ఇంత కాలం హీరోయిన్ ఎంపిక పూర్తి చేయలేదు.. కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న 29వ చిత్రమిది. తమిళ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే డ్రీమ్ వారియర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.. ఈ సినిమా స్టోరీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా రూపొందిస్తున్నారు. సీ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా స్టోరీ ఉంటుంది.. కార్తీ ఇలాంటి స్టోరీ చెయ్యడం ఇదే మొదటిసారి.

Also Read : నోరు జారిన శ్రీవల్లి.. ఇలా బుక్కయ్యిందేంటిరా బాబు..ప్రేమ కోసం ధీరజ్ పోలీస్ డ్రెస్..

పాన్ ఇండియా చిత్రాల్లో కళ్యాణి ప్రియదర్శన్.. 

రీసెంట్ గా ఈమె నటించిన కొత్త లోక మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కల్యాణీ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందా చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల వసూళ్లు సాధించింది. సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలవడంతో ఈమె పేరు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా క్రేజ్ తోనే వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇప్పటికే `జెన్నీ` చిత్రంలో నటిస్తోంది. తాజాగా కార్తీ హీరోగా నటిస్తోన్న `మార్షల్` లోనూ ఛాన్స్ అందుకుంది.. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుందని తెలుస్తుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం కార్తీ హీరోగా నటించిన `వా వాతయార్` డిసెంబర్ రిలీజ్ కానుంది. అదే విధంగా సర్దార్ 2 కూడా రిలీజ్ కాబోతుంది.

Related News

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Big Stories

×