E-Paper
Advertisement

హీరో ఉపేంద్ర ఇంట సంబరాలు.. కొడుకు ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..

హీరో ఉపేంద్ర ఇంట సంబరాలు.. కొడుకు ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..
Advertisement

Upendra : కన్నడ రియల్ హీరో ఉపేంద్ర ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.. ఈయన కన్నడ ఇండస్ట్రీ వాడు అయిన కూడా తెలుగులో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. అంతే కాదు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు ఉపేంద్ర.. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఈ హీరో ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలును బట్టి చూస్తే అర్థమవుతుంది. ఉపేంద్ర అన్న కుమారుడు హీరో నిరంజన్ సుధీంద్ర నిశ్చితార్థం డాక్టర్ సంజనా రాజ్ తో ఘనంగా జరిగింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

గ్రాండ్ గా హీరో నిశ్చతార్థం..

ఉపేంద్ర అన్న కుమారుడు నిరంజన్ సుదీంద్ర సీతా పయనం అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ ఏడాదిలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో ఈ హీరోకి మంచి క్రేజ్ లభించింది.. మొదటి మూవీ తోనే స్టార్ ఇమేజ్ ని దక్కించుకున్నాడు.. అయితే ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒక్క సినిమా తర్వాత అప్పుడే పెళ్లి పీటలు ఎక్కడం పై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈయన తన స్నేహితురాలు డాక్టర్‌ సంజనా రాజ్ తో గత కొంతకాలంగా ప్రేమాయణం నడిపిస్తున్నాడని టాక్.. అయితే మొత్తానికి తన లవ్ స్టోరీని పెళ్లి పీటల వరకు తీసుకొని వెళ్ళాడు. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో అలాగే సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.. తన అన్న కొడుకు నిశ్చితార్థ వేడుకల్లో ఉపేంద్ర సందడి చేశారు.. ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి శృతి స్ట్రాంగ్ కౌంటర్.. బాలు ఇంటికి గెస్ట్.. అడ్డంగా ఇరుక్కున్న రోహిణి..

హీరో నిరంజన్ సినిమాల విషయానికొస్తే…

ఇండస్ట్రీ లోకి వారసుల ఎంట్రీ కామన్. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలా ఫ్యామిలీలో నుంచి హీరోలు ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు. ఉపేంద్ర అన్న కొడుకైన నిరంజన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇతను 2018లో సెకవడాఫ్ అను కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసి మంచి విజయాం అందుకున్నాడు.. ఆ తర్వాత తెలుగు లోకి అడుగుపెట్టి సీతాపయనం అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.. స్టార్ హీరో అర్జున్ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే ఈ హీరో చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసి ఉన్నట్లు కన్నడ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసినా అభిమానులు అలాగే సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×