E-Paper
Advertisement

Lavanya Tripathi: సెకండ్ ప్రెగ్నెన్సీ పై లావణ్య త్రిపాఠి కామెంట్స్.. మరో గుడ్ న్యూస్ రాబోతోందా?

Lavanya Tripathi: సెకండ్ ప్రెగ్నెన్సీ పై లావణ్య త్రిపాఠి కామెంట్స్.. మరో గుడ్ న్యూస్ రాబోతోందా?
Advertisement

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సతి లీలావతి (Sathi Leelavathi)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న మొదటి సినిమా కావటం విశేషం. మార్చి 6వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లావణ్య త్రిపాఠి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కూడా సినిమా పట్ల మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ఆరో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే కాకుండా లావణ్య త్రిపాఠి తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.

వాయువ్ తేజ్ కొణిదెల..

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే.. ఇటీవల ఈ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి వాయువ్ తేజ్(Vaayuv Tej) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. నాగబాబు ఇంట్లో వాయువ్ మొదటి వారసుడు కావడంతో తనకోసం ఇంట్లో తన అత్తయ్య మామయ్యతో పాటు నిహారిక కూడా బాగా గొడవపడతారని తెలిపారు. వాయువ్ ను ఆడించడం కోసం పోటీ పడతారని తెలిపారు.

సెకండ్ ప్రెగ్నెన్సీ పై లావణ్య కామెంట్స్..

Advertisement

లావణ్య ఇలా చెప్పడం ఇప్పుడే ఇలాగ ఉంటే ముందు ముందు తను మాట్లాడి నడుస్తుంటే ఇంకా కాంపిటీషన్ ఉంటుందని యాంకర్ సుమ అనడంతో అప్పటికి సెకండ్ బేబీ కూడా వస్తారు కదా అంటూ లావణ్య త్రిపాఠి తన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి తెలిపారు. సెకండ్ బేబీ వస్తే కాంపిటీషన్ తగ్గుతుందని లావణ్య కామెంట్ చేయడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ,ఉపాసన దంపతులకు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు జన్మించారు ఇక వరుణ్ లావణ్య దంపతులకు ఒక అబ్బాయి జన్మించారు.

సెకండ్ బేబీ ప్లానింగ్ లో మెగా కపుల్స్..

Advertisement

ఈ నేపథ్యంలోనే లావణ్య త్రిపాఠి సెకండ్ బేబీ గురించి కూడా ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలియడంతో ఏ క్షణమైనా మెగా కాంపౌండ్ నుంచి గుడ్ న్యూస్ రావచ్చు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం రహస్యంగా వీరి ప్రేమాయణం కొనసాగించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన వెంటనే ఈ దంపతులకు ఒక బాబు జన్మించాడు. ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సతి లీలావతి అనే సినిమాలో నటించారు. పెళ్లి తర్వాత లావణ్య మొదటి సినిమా కావటం విశేషం. ఈ సినిమాలో లావణ్యకు జోడిగా దేవ్ మోహన్ నటించారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×