E-Paper
Advertisement

Director Arrest: మహిళపై లైంగిక వేధింపులు.. ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్..

Director Arrest: మహిళపై లైంగిక వేధింపులు.. ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్..
Advertisement

Director Arrested in Women Assault Case: మలయాళ దర్శకుడు, మాజీ ఎమ్మెల్యే పీటీ కుంజు ముహమ్మద్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. లైంగిక వేధింపుల కేసులో బుధవారం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కాసేపటి క్రితమే ఆయన బెయిల్‌పై బయటకు వచ్చినట్టు మాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పీటీ కుంజు తనని లైంగికంగా వేధించాడంటూ ఇటీవల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు.. పీటీ కుంజుని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు.

హోటల్లో వేధింపులు

Advertisement

కాగా ఇటీవల కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కోసం మలయాళ చిత్రాలను ఎంపిక చేసే ప్రక్రియ కోసం పీటీ కుంజు ఓ హోటల్లో బస చేశారు. ఆ సమయంలో ఆయన తనని శారీరకంగా వేధించినట్టు ఈ నెల ప్రారంభంలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా దర్శకుడు కుంజు మహమ్మద్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో దర్శకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పటికే కోర్టు నుంచి ముద్దస్తు బెయిల్‌ తెచ్చుకున్న ఆయనను పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహరం మాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×