E-Paper
Advertisement

Varun Tej : అల్లు అర్జున్ డైరెక్టర్ తో వరుణ్ కొత్త మూవీ.. మెగా హీరో దశ తిరగడం ఖాయం..!

Varun Tej : అల్లు అర్జున్ డైరెక్టర్ తో వరుణ్ కొత్త మూవీ.. మెగా హీరో దశ తిరగడం ఖాయం..!
Advertisement

Varun Tej : టాలీవుడ్ స్టార్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు. అయితే ఈ మధ్య ఆయన ఏ సినిమాలో నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉంది. మెగా ప్రిన్స్ అభిమానులకు నిరాశను మిగుల్చుతుంది. వరుణ్ తేజ్ ఈసారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.. ప్రస్తుతం ఆయన స్టోరీలు వింటూ బిజీగా ఉన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’పై వరుణ్ తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయనున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. వరుణ్ తేజ్ కోసం మెగా ప్రిన్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..

బన్నీ డైరెక్టర్ తో మెగా ప్రిన్స్ కొత్త సినిమా…

జవాన్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన అట్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నేళ్ళకే స్టార్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ హాలీవుడ్ రేంజులో తెరకెక్కుతున్నట్లు అప్‌డేట్స్‌ని బట్టి తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్‌తో పనిచేసేందుకు అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుణ్ కోసం ఇప్పటికే డైరెక్టర్ ఒక పవర్ఫుల్ స్టోరీని కూడా సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ నిజమైతే వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.. ఈ వార్త వినగానే మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. త్వరలోనే ఈ కాంబో గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది..

Advertisement

Also Read : ‘మ్యాడ్ 3 ‘ లో అంతా కొత్త వాళ్లే.. ఈసారి ఊహించని స్టోరీతో మూవీ..

‘ కొరియన్ కనకరాజు’ స్టోరీ విషయానికొస్తే..

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాలో నటిస్తున్నారు.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కొరియన్ పోలీస్ స్టేషన్ నేపథ్యంలో వచ్చే సీన్లు, అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని ఉందని టీజర్ ని చూస్తే తెలుస్తుంది.. వరుణ్ తేజ్ కనిపించిన వైలెంట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత అలాంటి కమర్షియల్ హిట్ కోసం హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు..

Advertisement

 

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×