BigTV English

OG Movie: ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. డీవీవీ ట్వీట్‌తో డిసప్పాయింట్‌ అవుతున్న అభిమానులు

OG Movie: ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. డీవీవీ ట్వీట్‌తో డిసప్పాయింట్‌ అవుతున్న అభిమానులు


OG Makers Clarifies on Rumours: పవర్స్టార్పవన్కళ్యాణ్ నటిస్తున్న చిత్రంఓజీ‘. మొన్నటి వరకు హరి హర వీరమల్లు హవా కనిపించింది. ఇప్పుడు ఓజీ వంత వచ్చింది. ఇటీవల విడుదలైన ఫైర్స్ట్రోమ్తో మూవీపై విపరీతమైన బజ్నెలకొంది. చిత్రం నుంచి అప్డేట్స్రావడంతో ఫ్యాన్స్అంత పండగ చేసుకుంటున్నారు. ఇక మరో రెండు రోజుల్లో ఇండిపెండెన్స్డే ఉండటంతో ఓజీ నుంచి స్పెషల్అప్డేట్రాబోతోందంటూ సోషల్మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.

సోషల్ మీడియాలో ఓజీపై ఆ ప్రచారం


ఈసారి మూవీ టీం ఎలాంటి సర్ప్రైజ్చేయబోతోందా? అని నెటిజన్స్‌, ఫ్యాన్స్అంత ట్విటర్వేదికగా చర్చిస్తున్నారుఇది కాస్తా మూవీ టీం కంట పడింది. ఫ్యాన్స్ట్వీట్స్పై ఏకంగా మూవీ టీం స్పందించింది. మేరకు ట్విటర్లో జరిగిన సంబాషణలో హాట్టాపిక్గా మారిందికాగా ట్విటర్యూజర్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఓజీ నుంచి క్రేజీ అప్డేట్రాబోతుంది. యాక్షన్సీన్స్కి సంబంధించిన గ్లింప్స్రెడీ అవుతుదంటూ ట్వీట్చేశాడు.

నిర్మాణ సంస్థ డీవీవీ క్లారిటీ

ఇది చూసిన నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్‌.. ట్వీట్పై స్పందించింది. అనిఅని ఎవడు చెప్పాడ్రా.. ఏమైన ఉంటే నేనే చెప్తానుఅంటూ ఫన్నీ మీమ్తో సమాధానం ఇచ్చారుమరి నెక్ట్స్అప్డేట్ఎప్పుడు అని మరో ట్విటర్యూజర్ అడగ్గా.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. తెలుసుగా మనం మొదలుపెడితే ఎలా ఉంటదోఅంటూ రిప్లై ఇచ్చాడు. ఫ్యాన్స్‌, నిర్మాత మధ్య జరిగిన సంభాషణ హాట్టాపిక్గా నిలిచింది. ఇక డీవీవీ ట్వీట్తో అభిమానులంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇండిపెండెన్స్డే ఏమైనా స్పెషల్ప్రొమో ఉంటుందని ఎక్స్పెక్ట్చేశాం.. కానీ, మమ్మల్ని డిసప్పాయింట్చేశారు అంటూ కామెంట్స్చేస్తున్నారు.

కాగా సాహో ఫేం, యంగ్డైరెక్టర్సుజీత్దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రియాంక మోహన్ఆరుళ్హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్నటుడు ఇమ్రాన్హష్మి ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నాడు. అర్జున్దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్రాజ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్పూర్తి చేసుకున్ని పోస్ట్ప్రొడక్షన్వర్క్జరుపుతున్నారు. సెప్టెంబర్‌ 25 చిత్రం వరల్డ్వైడ్గా విడుదల కానుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముంబైకి చెందిన గ్యాంగ్ స్టర్నేపథ్యంలో చిత్రం సాగనుంది. ఇందులో పవన్ క్రూరమైన గ్యాంగ్ స్టర్ కనిపిస్తారడట. కాగా పదేళ్ల తర్వాత ముంబైకి తిరిగి వచ్చిన అతడు మరో విలన్ గ్యాంగ్ స్టర్ ఎలా ఎదుర్కొన్నాడు, అతడిని ఎలా అంతం చేశాడన్నదే ఓజీ కథ. 

Also Read: OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా.. ఫుల్ కామెడీ భయ్యా!

Related News

Actress Sadha: సుప్రీం తీర్పు.. ప్లీజ్ అలా చేయొద్దంటూ బోరుమని ఏడ్చేసిన హీరోయిన్ సదా

Telugu Film Chamber: ఫిలిం ఛాంబర్ లో మొదలైన మీటింగ్ , హాజరైంది వీళ్ళే 

Coolie Gold Rings Sale: బాబోయ్‌ కూలీ మేనియా మామూలుగా లేదు.. చివరికి గోల్డ్‌ రింగ్‌ని కూడా వాడేసారు..

Nidhhi Agerwal: డబ్బుల కోసమే నెగిటివిటీ చేస్తున్నారు, అసలు విషయం ఓపెన్ అయిన నిధి అగర్వాల్

Sandeep Reddy Vanga: ఇక్కడికంటే అక్కడ సినిమా తీయడం చాలా ఈజీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానుల కష్టం ఇంకెవరికి రాకూడదు, ఎన్నిసార్లు అవే సినిమాలు

Big Stories

×