BigTV English
Advertisement

Payal Rajput: బ్యాక్ చూపించి టెంప్ట్ చేస్తున్న పాయల్.. అబ్బబ్బా ఏమన్నా ఉందా

Payal Rajput: బ్యాక్ చూపించి టెంప్ట్ చేస్తున్న పాయల్.. అబ్బబ్బా ఏమన్నా ఉందా

Payal Rajput: అందాల హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్  గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ సినిమాలో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఫిదా చేసింది. అసలు అలాంటి ఒక క్యారెక్టర్ లో పాయల్ ఎంత అద్భుతంగా నటించింది అంటే ఇప్పటికీ కూడా పాయల్ పేరు ముందు ఆర్ఎక్స్ 100 హీరోయిన్ అని చెబితేనే ఎక్కువ గుర్తు పడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.


మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ చిన్న దానికి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ వరుస అవకాశాలను అందించింది కానీ పాయల్ కి మాత్రం లక్కు కలిసి రాలేదు. ఇప్పటికి ఆర్ఎక్స్ 100 లాంటి మంచి విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా లాంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించినా కూడా అమ్మడికి అంత గుర్తింపు రాలేదు. ఇక ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ ను ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతినే మరోసారి పాయల్ కు మంగళవారం అనే సినిమాతో మరో విజయాన్ని అందించాడు. ఇక  ఈ సినిమాలో కూడా అమ్మడు అందాల ఆరబోత శృంగార సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి.

ఇక ప్రస్తుతం పాయల్ మంగళవారం2 సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది సోషల్ మీడియాలో పాయల్ అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్  ఉంది అని చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో పాయల్ ఎప్పుడ ముందే ఉంటుంది. అమ్మడు సినిమాలు లేకున్నా కూడా ఇంతగా డబ్బు సంపాదిస్తుంది అంటే అది కేవలం సోషల్ మీడియా ద్వారానే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రమోషన్స్ దగ్గర నుంచి అందాల హాట్ ఫొటోస్ షేర్ చేయడం వరకు ఆమె నిత్యం యాక్టివ్ గా ఉంటూ రోజుకు ఒక ఫోటోను ఆయన షేర్ చేస్తూ ఉంటుంది.


తాజాగా పాయల్ మరోసారి తన అందాలను ఆరబోసింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టాప్.. బ్లూ డెనిమ్ షార్ట్ లో ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపించింది. స్లీవ్ లెస్ టాప్ లో బ్యాక్ చూపిస్తూ బెంబేలెత్తిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలకు పాయల్ అద్భుతమైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. జీవితానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటికీ గందరగోళంగా ఉంటుందని ఆమె రాసుకొచ్చింది. ఇక పాయల్  ఫోటోలు చూసిన  అభిమానులు సూపర్.. హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మంగళవారం 2 సినిమాతో పాయల్ మరోసారి ఇండస్ట్రీని షేక్  చేస్తుందేమో చూడాలి. కనీసం ఈ సినిమా అయినా పాయల్ కు మంచి హిట్ ను ఇస్తుందేమో చూడాలి.

Related News

SSMB 29: హమ్మయ్య.. నేటి నుంచీ వరుస అప్డేట్స్.. ఈ రోజు స్పెషల్ పోస్టర్ తో..

HBD Trivikram: చదువులో బంగారు పతకం.. ఉపాధ్యాయుడిగా కెరియర్.. కట్ చేస్తే!

Actress Death: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి.. ఎవరంటే?

Pan India Movies: బడా బడ్జెట్ చిత్రాలు.. బాక్స్ ఆఫీస్ అంచనాలు ఇవే!

Jatadhara Twitter Review: ‘జటాధర’ట్విట్టర్ రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా..?

Rahul Ravindran -Samantha: నాగచైతన్యతో సమంత విడాకులు… రాహుల్ రవీంద్రన్ ఏమన్నారంటే?

Bhagya Shri -Ram Pothineni: నేను రొమాంటిక్ కాదు బాబోయ్.. రామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన భాగ్యశ్రీ!

Bro 2 Movie: బ్రో 2 స్క్రిప్ట్ మొత్తం సిద్ధం… పవన్ కళ్యాణ్ అనుమతే ఆలస్యమా?

Big Stories

×