Vaibhav Suryavanshi : టీమిండియా క్రికెటర్ వైభవ్ సూర్య వంశీ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. తన చిన్ననాటి వస్సులోనే టీమిండియా క్రికెటర్లందరికీతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల ఐపీఎల్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ తన ప్రతాపాన్ని చూపించాడు. గుజరాత్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో వైభవ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. క్రికెట్ లో పంత్ కి తిరుగులేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.
మరోసారి వైభవ్ సెంచరీ..
ఇండియా అండర్ -19 ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ అండర్ -19 జట్టుతో జరుగుతున్న నాలుగో వన్డేలో విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా శతంతో చేరాడు. 52 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ చేశాడు. అండర్ -19 వన్డేలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. అతని ధాటికి భారత్ 19 ఓవర్లలోనే 170/1 పరుగులు చేసింది. కాగా మూడో వన్డేలోనూ వైభవ్ చెలరేగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో 31 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. ఇక ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ మ్యాచ్ లో మొత్తం 11 సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు కొట్టిన.. వైభవ్ సూర్య వంశీ… గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు.
Also Read : IPL Players: ఐపీఎల్ ప్లేయర్లకు కొత్త వ్యాధి వచ్చిందా… ఇలా బక్కగా అయిపోయారు ఏంటి?
ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ గా రికార్డు
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ మ్యాచ్ లో మొత్తం 11 సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు కొట్టిన.. వైభవ్ సూర్య వంశీ… గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ… ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా ఐపిఎల్ హిస్టరీలో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ. అలాగే.. యంగెస్ట్ ప్లేయర్… సెంచరీ చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్ గా క్రిస్ గేల్ ఉన్నారు. వైభవ్ సూర్య వంశీ 14 ఏళ్ల వయస్సులోనే రికార్డులను కొల్లగొడుతున్నాడు. అండర్ -19 లో.. ఐపీఎల్ లో.. ఇక ముందు ముందు టీమిండియా జట్టులోకి ప్రవేశించి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి మరీ.