E-Paper
Advertisement

Poonam Kaur: నీ కోసం పక్క వాళ్ల కాపురాలు కూల్చుతావా?.. సమంతకు పూనమ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్

Poonam Kaur: నీ కోసం పక్క వాళ్ల కాపురాలు కూల్చుతావా?.. సమంతకు పూనమ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్
Advertisement

Poonam Kaur Tweet After Samantha Marriage: సమంతరాజ్నిడిమోరు పెళ్లి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఇద్దరికి ఇది రెండో పెళ్లనే విషయం తెలిసిందే. సమంత రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించినందుకు ఆమె ఫ్యాన్స్ఖుష్అవుతున్నారు. మరోవైపు యాంటి ఫ్యాన్స్నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. నేపథ్యంలో నటి పూనమ్కౌర్ ట్వీట్చేసింది. ఆమె ట్వీట్చూస్తుంటే ఇది సమంతని ఉద్దేశించేలా ఉందని నెటిజన్స్అభిప్రాయపడుతున్నారు.

సొంత ఇంటి కోసం.. పక్కవాళ్ల జీవితాల్లో చిచ్చు

Advertisement

మీ సొంత ఇంటిని సృష్టించడానికి ఒక ఇంటిని విచ్ఛిన్నం చేయడం విచారం ఉంది. పెయిడ్‌ పీఆర్‌ల చేత ప్రచారాలు చేసుకుంటు ప్రజల్లో కీర్తి, సానుభూతి పొందిన ఉమెన్సాధికారిత కలిగిన చదువుకున్న అహంకారపు మహిళ . డబ్బుతో బలంతో బలహీనమైన నిరాశపూరిత పురుషుడిని కొనుగోలు చేసిందిఅంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది. ఇది చూసి అంత ఇది సమంతను ఉద్దేశించే కామెంట్స్చేసిందని నెటిజన్స్అంత అభిప్రాయపడుతున్నారు.

సమంత కోసమే భార్యకు విడాకులు?

Advertisement

కాగా సమంత పరిచయం తర్వాత రాజ్ఆయన భార్య శ్యామాలి డేకి విడాకులు ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్‌. అంతేకాదు వీరిద్దరి రిలేషన్పై వార్తలు వచ్చిన ప్రతిసారి శ్యామాలి డే తన ఇన్స్టాలో విమర్శలు చేస్తూ పోస్టు పెడుతుంది. పరోక్షంగా సమంతని శాపానార్థాలు పెడుతూ పోస్ట్స్పెడుతుండేంది. రోజు పెళ్లి వార్తలు వస్తున్న నేపథ్యంలోనూ శ్యామాలి డే క్రిప్టిక్పోస్ట్షేర్చేసింది. బరితెగించిన మనుషులు.. బరితెగించే పనులు చేస్తారు ఇన్స్టా స్టోరీలో పోస్ట్పెట్టింది. ఇక సమంత పెళ్లి తర్వాత పూనమ్‌.. కాపురాలు కూల్చుతున్న మహిళ అంటూ ట్వీట్చేయడం సంచలనంగా మారింది.

2021లో సమంత 2022లో రాజ్ నిడిమోరు

కాగా ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్సిరీస్లోనే సమంతరాజ్నిడిమోరులకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి వారి మధ్య మంచి పరిచయం ఉంది. అయితే నాగ చైతన్యతో విడాకులు తర్వాత వీరిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా ప్రేమకు దారితీసిందని అంటున్నారు. సమంతతో రిలేషన్కారణంగా రాజ్ నిడిమోను తన భార్య శ్యామాలికి విడాకులు ఇచ్చాడని సినీ సర్కిల్లో టాక్. సమంత విడాకులు తర్వాత రాజ్శ్యామాలి విడాకులు ఇవ్వడం రూమర్స్కి మరింత ఆజ్యం పోస్తుంది. 2022లో రాజ్ నిడిమోరుశ్యామాలి డే విడాకులు అయినట్టు తెలుస్తోంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×