E-Paper
Advertisement

Priyadarshi: సినిమాలు ఆపేసి గడ్డి పీకమంటావా? ప్రియదర్శి ఏంటి అంత మాట అనేశాడు

Priyadarshi: సినిమాలు ఆపేసి గడ్డి పీకమంటావా? ప్రియదర్శి ఏంటి అంత మాట అనేశాడు
Advertisement

Priyadarshi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమాతో గుర్తింపు రావడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. ఆ పాత్రకి ఉన్న ప్రాముఖ్యతను బట్టి నిజ జీవితంలో గుర్తింపు లభిస్తుంది. తరుణ్ భాస్కర్ దర్శకుడుగా పరిచయమైన సినిమా పెళ్లిచూపులు. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పెట్టారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రెసెంట్ చేశారు.

పెళ్లిచూపులు సినిమా తర్వాత తెలంగాణ యాసకు ఒక గౌరవం వచ్చింది. చాలామంది తెలంగాణ యాసకు ఒక ప్రత్యేకమైన స్థాయిని ఇస్తూ రాయడం కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాతే బలగం, డిజె టిల్లు వంటి సినిమాలు వచ్చి మంచి సక్సెస్ సాధించాయి. అయితే పెళ్లిచూపులు సినిమాలో కౌశిక్ అనే పాత్ర వేసి విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు ప్రియదర్శి.

సినిమాల ఆపేసి ఏం చేయాలి? 

Advertisement

ప్రియదర్శి కు పెళ్లిచూపులు సినిమా తర్వాత విపరీతమైన అవకాశాలు వచ్చాయి. అలానే పేరు సంపాదించుకుంటున్న తరుణంలో హీరోగా కూడా సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. మిత్రమండలి మినహాయిస్తే ప్రియదర్శించుకున్న కాన్సెప్ట్ అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాకపోయినా కూడా మంచి పాయింట్ తీసుకున్నాడు అనే అభిప్రాయాన్ని పొందుకున్నాడు.

మిత్రమండలి సినిమా చాలామందికి బోర్ కొట్టింది. దానికి మించి ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అని ప్రియదర్శించిన స్టేట్మెంట్ చాలా దారుణం. అంటే సినిమాను ఒకసారి కూడా ప్రియదర్శి చూసుకోలేదా. కామెడీ ఏ చోట కూడా మిత్రమండలి సినిమాకు సంబంధించి వర్కౌట్ కాలేదు. చాలామంది ప్రేక్షకులు విసిగిపోయారు. ఆ సినిమాకి వెళ్లిన కొంతమంది మధ్యలో కూడా వచ్చేసాను అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Advertisement

ప్రస్తుతం ప్రేమంటే అనే సినిమాతో ప్రియదర్శి ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న తరుణంలో ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగండి అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అన్న మానే అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. సినిమాలు ఆపేసి ఏం చేయాలి గడ్డి పీకమంటావా అని ఘాటుగా సమాధానం ఇచ్చాడు ప్రియదర్శి.

మంచి కాన్సెప్ట్స్ ఎన్నుకోవాలి 

ప్రియదర్శి హీరోగా సినిమాలు చేసే తరుణంలో మంచి కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవుతుంది. చాలామంది కమెడియన్ గా చేస్తూ హీరోగా గుర్తింపు సాధించుకొని మళ్ళీ కమెడియన్ గా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రియదర్శికి హీరో, సపోర్టింగ్ రోల్, హీరోల్ అనే బేధాలు లేకపోతే ఇండస్ట్రీలో సర్వైవ్ అయిపోతాడు. లేదు హీరోగా మాత్రమే సినిమా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మంచి కథలను ఎంచుకోక తప్పదు.

Also Read: Varanasi : రాజమౌళిని క్షమించే ప్రసక్తే లేదు, ముదురుతున్న వివాదం

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×