E-Paper
Advertisement

Samantha-Raj Nidimoru: సమంతతో పెళ్లి.. ఇంతకి రాజ్‌నిడిమోర్‌ భార్యకి విడాకులిచ్చాడా?

Samantha-Raj Nidimoru: సమంతతో పెళ్లి.. ఇంతకి రాజ్‌నిడిమోర్‌ భార్యకి విడాకులిచ్చాడా?

Samantha-Raj Nidimoru: స్టార్హీరోయిన్సమంత రెండో పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్డైరెక్టర్రాజ్నిడిమోరును ఇవాళ (డిసెంబర్‌ 1) పెళ్లి చేసుకుంది. విషయాన్ని ఆఫిషియల్చెప్పలేదు. కానీ, ఇవాళ కొయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్తో సమంతరాజ్నిడిమోర్పెళ్లి బంధంతో ఒక్కటయ్యారని ఇండస్ట్రీలో వర్గాలు అంటున్నాయి. అంతేకాదు సమంతరాజ్పెళ్లి చేసుకుంటున్న ఫోటో కూడా లీకైంది. ఇక్కడ సమంత రెడ్డ్రెస్లో వేసుకుని ఉండగా.. రాజ్నిడిమోరు క్రీం కలర్షర్ట్‌, బ్లూ జీన్స్లో కనిపించారు.

కోయంబత్తూరులో పెళ్లి?

ఇప్పటికే వీరి పెళ్లి కూడా అయిపోయినట్టు సన్నిహిత వర్గాల నుంచి గట్టి సమాచారంకొంతకాలంగా సమంతరాజ్నిడిమోర్లు రిలేషన్పై తెగ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సామ్నిర్మించిన శుభం మూవీ నుంచి వీరిద్దరి సన్నిహితంగా మెదులుతున్నారు. వెకేషన్స్కి, మూవీ ఈవెంట్స్కి జంటగా వెళుతూ తమ రిలేషన్పై హింట్వస్తున్నారు. ఇటవల మూవీ ఈవెంట్లో సమంత, రాజ్ని హత్తుకుని ఉన్న ఫోటో షేర్చేసింది. దీంతో వీరిద్దరి రిలేషన్ఉన్నారని అంతా కన్ఫాం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమయాణం గురించి ఎన్ని వార్తలు వస్తున్న స్పందించలేదు. దీంతో సమంతరాజ్ ఇద్దరు రిలేషన్నిజమే అన్నది కన్ఫాం చేసేసుకున్నారు నెటిజన్స్‌.

కొంతకాలంగా రిలేషన్..

ఇప్పుడు పెళ్లితో అది ఆఫీషియల్అయిపోయింది. వీరిద్దరి రిలేషన్, రాజ్‌-సమంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్చేసినప్పడల్లా రాజ్ నిడిమోర్భార్య శ్యామాలి డే వారిద్దరిని ఉద్దేశిస్తూ పరోక్షంగా స్పందిస్తూ ఉంటుంది. క్రిప్టిక్పోస్టులు పెడుతూ వీరిద్దరిపై ఇన్డైరెక్టర్గా కౌంటర్ఇస్తూ వస్తుంది. అంతేకాదు ఎక్కువగా శాపానార్థాలు పెట్టినట్టుగా ఉండే కామెంట్స్ఉండటంతో అవి సమంతని ఉద్దేశించేనని అంత అభిప్రాయపడుతుండేవారు. ఇలా శ్యామాలీ పోస్ట్స్ వైపు.. రాజ్‌-సమంత రిలేషన్నేపథ్యంలో వారి విడాకులపై ఆసక్తి నెలకొంది.

Also Read: Samantha:సమంత రెండో పెళ్లిపై గందరగోళం.. అది పెళ్లా? పూజా?

2022లోనే భార్యకు విడాకులు

ఇప్పుడు సమంతరాజ్నిడిమోరు పెళ్లంటూ వార్తలు రావడంతో ఇంతకి రాజ్నిడిమోరు భార్యకు విడాకులు ఇచ్చాడా? అనే సందేహం అందరిలో మొదలైందిఅయితే రాజ్ నిడిమోరుశ్యామాలి డే విడాకులు జరిగి మూడేళ్లు అవుతుంది. బాలీవుడ్మీడియా ప్రకారంవీరిద్దరి 2022లో విడాకులు తీసుకుని విడిపోయినట్టు తెలుస్తోంది. కాగా రాజ్నిడిమోరుశ్యామాలి డే పెళ్లి 2015లో పెద్ద సమక్షంలో జరిగింది. అప్పటి నుంచి అన్యోన్యంగా జీవిస్తున్న వారిమధ్య కలతలు రావడంతో 2022లో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి రాజ్‌, సమంతతో సన్నిహితం కాస్తా ప్రేమ మారింది. కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్న వీరిద్దరు నేడు 2025 డిసెంబర్‌ 1 సీక్రెట్గా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది.

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×