E-Paper
Advertisement

Chaitanya Jonnalagadda: మంగపతి, వెంకన్న కలిస్తే, సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య ఏంటి? ఇంత దారుణంగా ఉన్నాడు

Chaitanya Jonnalagadda: మంగపతి, వెంకన్న కలిస్తే, సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య ఏంటి? ఇంత దారుణంగా ఉన్నాడు
Advertisement

Chaitanya Jonnalagadda: తెలుగు బిగ్ బాస్ షో ఎవరికైనా విపరీతంగా కలిసి వచ్చింది అంటే అది నటుడు శివాజీ అని చెప్పాలి. శివాజీ దానికంటే ముందు కొంచెం పొలిటికల్ ఎనాలిసిస్ చేసి అప్పట్లో బాగా పాపులర్ అయ్యారు కొన్ని రోజుల తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ లో శివాజీ ఆట చాలామందిని ఆశ్చర్యపరిచింది. టైటిల్ గెలవలేకపోయారు గాని శివాజీ గేమ్ ఆడిన తీరు మాత్రం నెక్స్ట్ లెవెల్.

అంత మందిని అంచనా వేయటం, వాళ్లతో మాట్లాడే విధానం. కొన్ని పాయింట్స్ ప్రశ్నించే తీరు ఇవన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. బహుశా వీటన్నిటిని గమనించి దర్శకుడు జగదీష్ కోర్టు అనే సినిమాలో మంగపతి అనే క్యారెక్టర్ డిజైన్ చేశాడు. మంగపతి అన్న క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా చాలామంది శివాజీ పేరుని మంగపతి అంటూ పరిగణిస్తున్నారు.

మంగపతి వెంకన్న కలిస్తే 

Advertisement

రీసెంట్ టైమ్స్ లో చిన్న సినిమాలు కూడా తమదైన ముద్రణ వేస్తున్నాయి. కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసింది. ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తరుణంలో చిత్ర యూనిట్ విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య చైతన్య జొన్నలగడ్డ హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వెంకన్న అనే పాత్రకు విపరీతమైన పేరు వచ్చింది. ఇప్పుడు వెంకన్న మరియు మంగపతి కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంత దారుణంగా ఉన్నాడేంటి? 

చైతన్య జొన్నలగడ్డ ఇంటర్వ్యూలో కనిపించడమే ఆ పాత్రలో కనిపించాడు. ఇంకా శివాజీ ప్రశ్న అడగగానే. కరెక్టే అన్న బాగా చెప్పావ్ వాడెవడో నీ తమ్ముడు కూతురి వెనకాల పడి 30 నిమిషాలు ఏదో రూమ్ లో ఉంటే నువ్వు ఆరు నెలలు వాడిని కోర్టు చుట్టూ తిప్పావు కదా. అటువంటి వాడు నా జీవితంలోకి వచ్చి నా కూతుర్ని చేసుకుంటాడు అంటే నేనెలా తయారవ్వాలి అంటూ సినిమా లో తన పాత్రను చెప్పాడు.

పొలం మీద పురుగులు పడితే మందు కొట్టాలి. అదే మా అమ్మాయి వెనక ఎవడైనా పడితే యాసిడ్ కొట్టాలి అదొకటే మాకు తెలిసింది అంటూ సినిమాలో తన పాత్రని తన మాటల్లో చెప్పాడు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. పూర్తి ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: Bigg Boss 9 : బిగ్ బాస్ లో భారీ ట్విస్ట్, నామినేషన్ లో ఉన్నది వీళ్ళే

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×