E-Paper
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ లో భారీ ట్విస్ట్, నామినేషన్ లో ఉన్నది వీళ్ళే

Bigg Boss 9 : బిగ్ బాస్ లో భారీ ట్విస్ట్, నామినేషన్ లో ఉన్నది వీళ్ళే
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 10 వారాలు కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పటి వరకే కూడా పూర్తిగా ఎవరి గురించి ఎవరికీ అవగాహన రాలేదు. ఎవరు ఎంతలా నటిస్తున్నారు అని పూర్తిస్థాయిలో అర్థం కాలేదు. హౌస్ లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ మాత్రం ఇమ్మానుయేల్ మరియు సుమన్ శెట్టి. అయితే ఇమ్మానుయేల్ ఇన్ సెక్యూర్ గేమ్ ఆడుతున్నాడు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తుంటాయి. కాకపోతే అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు.

సుమన్ శెట్టి విషయానికి వస్తే ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్నా కూడా ఆడియన్స్ ఓట్స్ వలన సేవ్ అవుతూ ఉంటాడు. ముఖ్యంగా సుమన్ శెట్టి టాస్కుల విషయంలో కొంచెం నెమ్మదిగా ఉన్నా కూడా అందరితో మాట్లాడే విధానంలోనూ, హౌస్ లో మెలిగే విధానంలోనూ చాలామందిని ఆకర్షించాడు. ఇక నేడు సోమవారం కాబట్టి నామినేషన్స్ జరుగుతాయి అనే విషయం తెలిసిందే. ఈరోజు నామినేషన్స్ హీట్ ఎక్కాయి. ఎవరు ఊహించిన విధంగా జరిగాయి.

నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే 

Advertisement

ఈ వారం లో కెప్టెన్ గా తనూజ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనుజాకి బిగ్ బాస్ ఒక అవకాశం కల్పించారు. ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలి అనే పవర్ దానికి ఇచ్చారు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరినీ నామినేట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇమ్మానుయేల్ ఇద్దరి నామినేట్ చేయాలి అని చెప్పింది తనుజ.

ఇమ్మానుయేల్ రీతు మరియు భరణిని నామినేట్ చేశాడు. భరణి కూడా ఇద్దరిను నామినేట్ చేయాల్సి వచ్చింది. ఇమ్మానుయేల్ మరియు రీతుని నామినేట్ చేశాడు భరణి. రీతు ఇద్దరినీ నామినేట్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. రీతు దివ్య మరియు సంజనాను నామినేట్ చేసింది. సంజన కళ్యాణ్ ను నామినేట్ చేసింది. దివ్య మళ్లీ రీతును నామినేట్ చేసింది. సుమన్ శెట్టి కళ్యాణ్ ను నామినేట్ చేశాడు. కళ్యాణ్ ఇద్దరినీ నామినేట్ చేయాల్సి వచ్చింది. పవన్ మరియు సంజనను కళ్యాణ్ నామినేట్ చేశాడు.

Advertisement

కెప్టెన్ తనూజ, సుమన్ శెట్టి మినహాయిస్తే అందరూ కూడా ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. అయితే వీళ్ళలో బయటికి ఎవరు వెళ్లిపోతారా అని ఆసక్తి అందరికీ నెలకొంది.

మధ్యలో వచ్చారు మధ్యలో పోయారు 

బిగ్ బాస్ షో పైన ఆసక్తి తగ్గుతుంది అనుకునే తరుణంలో ఫైర్ స్ట్రోమ్ అంటూ ఆరుగురిని హౌస్ లోకి పంపించారు. వారిలో ఆయేషా ఆరోగ్యం బాలేక మధ్యలో వెళ్లిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా వెంటవెంటనే మధ్యలో వచ్చినట్లే మధ్యలోనే వెళ్లిపోయారు. చివరి వరకు ఎవరు హౌస్ లో నిలబడలేకపోయారు. ముందు ఎవరైతే హౌస్ కి ఎంట్రీ ఇచ్చారో వాళ్లే హౌస్ లో ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరు టైటిల్ గెల్చుకుంటారు అనే ఆసక్తి చాలా మందికి ఉంది. బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం తనుజాకి టైటిల్ ఇచ్చే ప్లాన్లో ఉంది.

Also Read: Bigg Boss Buzzz : మీకేం తెలియదు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వెళ్లారు? శివాజీ ఇద్దరినీ ఆడేసాడు

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×