E-Paper
Advertisement

గుడ్ న్యూస్.. రష్మిక ప్రెగ్నెంట్.. వైరల్ అవుతున్న పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే?

గుడ్ న్యూస్.. రష్మిక ప్రెగ్నెంట్.. వైరల్ అవుతున్న పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే?
Advertisement

Rashmika mandanna: రష్మిక మందన్న (Rashmika mandanna) .. నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. గత ఎనిమిది సంవత్సరాలుగా రహస్యంగా ప్రేమాయణం కొనసాగిస్తూ.. ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 26 2026న తన ప్రియుడు, ప్రాణ స్నేహితుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ఏడడుగులు వేసింది. వివాహం అనంతరం హనీమూన్ అంటూ సందడి చేసిన ఈ జంట ప్రస్తుతం తమ కొత్త సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. ఇటీవల ఈ సినిమా షూటింగ్ నుండి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి.. సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. అటు ఈ చిత్రం తోపాటు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన, రష్మిక మందన్న మైసా సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

ఇప్పుడు మేము ముగ్గురం.. రష్మిక పోస్ట్ వైరల్!

అయితే ఇలాంటి సమయంలో రష్మిక మందన్న తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ అందర్నీ సడన్ సర్ప్రైజ్ కి గురిచేసింది. ఇప్పుడు “మేము ముగ్గురం అయ్యాం” అంటూ రష్మిక పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. అంటే రష్మిక గర్భవతి అయ్యిందా? అంటూ అభిమానులు , నెటిజన్లు జోరుగా చర్చించడం మొదలుపెట్టారు. అలా పెళ్లయిందో లేదో ఇలా ప్రెగ్నెంట్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోయిన్ తల్లి కాబోతోంది అని తెలిసి ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు. అయితే అసలు విషయం తెలిసి అందరూ అవునా! అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి రష్మిక గర్భవతి అంటూ వస్తున్న వార్తల వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ALSO READ:ప్రియుడిని పెళ్లి చేసుకున్న శోభాశెట్టి.. ఇలా మోసం చేయొద్దంటూ నెటిజన్స్ ట్రోలింగ్!

అసలు నిజం ఏమిటి?

అసలు విషయంలోకి వెళ్తే.. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలసి ఇప్పుడు ఒక వినూత్నమైన డిజిటల్ కొలాబరేషన్ తో అభిమానులను అలరించడానికి సిద్ధం అయ్యారు. ప్రముఖ కంటెంట్ ప్లాట్ ఫారమ్ “టెరిబ్లీ టైనీ టేల్స్” రూపొందించిన పాపులర్ యానిమేటెడ్ ప్రాపర్టీ ‘రష్మిక & రూ ‘ (Rashmika &Ru) లోకి ఇప్పుడు రష్మిక భర్త విజయ్ దేవరకొండ కూడా అడుగుపెట్టడం విశేషం. అసలు ఏంటీ రష్మిక & రూ అంటే ఇది రష్మిక మందన్న ఉత్సాహభరితమైన.. దయాగుణం కలిగిన ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడిన ఒక యానిమేటెడ్ వరల్డ్. ఇందులో రూ అనే క్యారెక్టర్ రష్మికకు ప్రతిరూపంగా ఉండి సోషల్ మీడియాలో సానుకూలతను, ఆనందాన్ని పంచుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే దీని గురించి రష్మిక మాట్లాడుతూ..” ప్రజలలోకి పాజిటివిటినీ తీసుకెళ్లడానికి ఈ క్యారెక్టర్ సృష్టించాము.. ఇప్పుడు ఈ యానిమేటెడ్ ప్రపంచంలోకి నా భర్త విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా తోడవడంతో ఈ ఫ్రాంచైజీకి సరికొత్త కళ వచ్చింది” అంటూ ఆమె తెలిపింది. మొత్తానికి అయితే రష్మిక & రూ లోకి విజయ్ దేవరకొండ ఎంట్రీ తో ఇద్దరు కాస్త ఇప్పుడు ముగ్గురం అయ్యామంటూ రష్మిక చేసిన పోస్టు ఇది.ఒక్క అసలు విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×