E-Paper
Advertisement

Ravi Babu Razor Movie : రవిబాబు మార్క్‌తో రేజర్… ఆ నరుకుడు ఏంది సామి..

Ravi Babu Razor Movie : రవిబాబు మార్క్‌తో రేజర్… ఆ నరుకుడు ఏంది సామి..
Advertisement

Ravi Babu Razor Movie : టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈయన ఎక్కువగా హారర్ సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటివరకు ఈయన తెరకెక్కించిన సినిమాలు జనాలను ఎంతగా భయపెట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈయన ప్రస్తుతం మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఆయన కొత్త సినిమాకు ‘రేజర్’ టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ టైటిల్ గ్లింప్స్‌ విడుదల చేశారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

భయపెడుతున్న ‘రేజర్ ‘ గ్లింప్స్.. 

టాలీవుడ్ హారర్ కథా చిత్ర దర్శకుడు రవిబాబు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈయన నటుడుగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. ఆ తర్వాత దర్శకుడుగా మారి జనాలను భయపెట్టే హారర్ సినిమాలను అందించారు.. ‘అనసూయ’, ‘అవును’, ‘అమరావతి’ వంటి హారర్ ఫిలిమ్స్ ఆయన దర్శకత్వంలో నుంచి వచ్చినవే.. ఇప్పుడు మరో హారర్ మూవీతో ప్రేక్షకులను భయపెట్టబోతున్నాడు.. రవిబాబు దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘రేజర్’. టైటిల్, గ్లింప్స్‌ అనౌన్స్ చేయడానికి ముందు ఒక కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.. ఆ పోస్టర్ లో ఒక గాజు గ్లాసులో రక్తం కారుతున్న మనిషి చెవి కనిపిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోలో రక్తపాతం చూపించాడు. శరీర భాగాలను ఒక్కొక్కటిగా కొస్తే… పార్టులు పార్టులు పడటం చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఇంత వైలెన్స్ తో ఉన్న వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. భయపెట్టే సన్నివేశాలతో ఉన్న ఆ వీడియోను మీరు ఇక్కడ చూసేయ్యండి..

Advertisement

నరకుడు.. రక్తపాతం.. రవిబాబు ఈజ్ బ్యాక్.. 

కమెడీయన్ విలన్ పాత్రలో నటించిన రవి బాబు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. ముఖ్యంగా దర్శకుడుగా జనాలను భయపెట్టే సీన్లలను చూపిస్తూ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. గతంలో ఈయన నుంచి కొన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ఏదో ఒక ప్రయోగం ఉంటుందని ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో వైల్డ్ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.. రేజర్ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు.. ఈ వీడియోను చూస్తుంటే ఇదొక క్రైమ్ స్టోరీగా కనిపిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రాన్ని 2026 వేసవిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. మరి సమ్మర్ లో ఈ మూవీ ఎలాంటి హీట్ ను పుట్టిస్తుందో చూడాలి..

Advertisement

 

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×