E-Paper
Advertisement

Tollywood: ఇండస్ట్రీకి నెక్స్ట్ హీరోయిన్ రెడీ.. ఆ హాట్ ఫోజులు చూశారా!

Tollywood: ఇండస్ట్రీకి నెక్స్ట్ హీరోయిన్ రెడీ.. ఆ హాట్ ఫోజులు చూశారా!
Advertisement

Tollywood:సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామనే.. చాలామంది హీరో హీరోయిన్లు తమ వారసత్వంగా కూతుర్లను, కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. అలా హీరో హీరోయిన్లు తమ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకువస్తూ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్ల వారసత్వం ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికేసింది అంటున్నారు. ఆమె హాట్ ఫోజులు చూస్తుంటే నెక్స్ట్ ఇండస్ట్రీని షేక్ చేయబోయే హీరోయిన్ ఈమెనే అని ఫిక్స్ అవ్వవచ్చు. మరి ఇంతకీ ఆమె ఏ హీరోయిన్ కూతురు అంటే..

ఇండస్ట్రీకి దొరికేసిన మరో హీరోయిన్..

తమిళ, తెలుగు భాషల్లో తన సినిమాలతో ఒక ఊపు ఊపడమే కాకుండా ప్రస్తుతం రాజకీయాల్లో స్టార్ గా రాణించిన రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక.. రోజా తమిళ, తెలుగు భాషల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అలాగే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో కూడా సక్సెస్ అయింది.అయితే అలాంటి రోజా కూతురు అన్షు మాలికకి సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో అన్షు మాలిక బోల్డ్ నేస్ ని చూసి ఇండస్ట్రీకి నెక్స్ట్ హీరోయిన్ దొరికేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

గ్లామర్ తో కుర్రాళ్లకు మతి పోగోడుతున్న బ్యూటీ..

Advertisement

తాజాగా అన్షు సెల్వమణి తన హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.ఆ ఫోటోలలో అన్షు మాలిక ట్రెండీ లుక్ కి చాలామంది ఫిదా అవుతున్నారు. థైస్ కనిపించేలా పొట్టి బట్టలు వేసుకున్న అన్షు మాలిక అందానికి చాలామంది ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సినిమాల్లోకి రాకముందే ఇంత గ్లామర్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అంటే సినిమాల్లోకి వస్తే ఆమె గ్లామర్ తో కుర్రాళ్ల మతి పోగోడుతుంది కావచ్చు అంటూ తాజా ఫోటోలు చూసి చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మొన్నామధ్య కాలంలో అన్షు సెల్వమణి అలా ర్యాంప్ వాక్ చేసుకుంటూ వస్తూ ఉంటే హీరోయిన్ గా పర్ఫెక్ట్ మెటీరియల్ అని అనుకున్నారు.

ALSO READ:Mega 158: చిరు-బాబీ మూవీలో కోలీవుడ్ స్టార్.. కళ్ళుచెదిరే రెమ్యునరేషన్!

ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తుందా?

Advertisement

తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం అన్షుని దర్శకులు అస్సలు వదలరు. కచ్చితంగా ఈమెని సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపించడం పక్కా.అయితే ప్రస్తుతం అన్షు సెల్వమణి చదువుకుంటుంది. చదువు పూర్తవడంతోనే తల్లి బాటలోనే అన్షు కూడా సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తుందని భావిస్తున్నారు. ఇక అన్షు ఇప్పటి యంగ్ హీరోలకి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి అన్షు మాలికని రోజా సినిమాల్లోకి తీసుకు వస్తుందా లేదా అనేది ముందు తెలుస్తుంది.

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×