E-Paper
Advertisement

Roshan Kanakala: అమ్మానాన్నల విడాకులు.. తట్టుకోలేకపోయాను.. రోషన్ కనకాల ఎమోషనల్

Roshan Kanakala: అమ్మానాన్నల విడాకులు.. తట్టుకోలేకపోయాను.. రోషన్ కనకాల ఎమోషనల్
Advertisement

Roshan Kanakala: రోషన్ కనకాల సుమ(Suma) రాజీవ్ కనకాల(Rajeev Kanakala) వారసుడిగా అందరికీ ఎంతో సుపరిచితమే. ఇక రోషన్ కూడా ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇదివరకే బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోషన్ మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న, మరి కొన్ని గంటలలో విడుదలకానున్న మోగ్లీ (Mowgli)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మరి కాసేపట్లో ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రోషన్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

విడాకులు వార్తలలో నిజం లేదు..

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఫ్యామిలీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా సుమ, రాజీవ్ కనకాల విడాకుల (Divorce)గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా సుమ రాజీవ్ కనకాల విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలపై వీరిద్దరూ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు అయితే తాజాగ రోషన్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు.

అమ్మ నాన్నల గురించి మాకు తెలుసు..

Advertisement

అమ్మ నాన్న ఇద్దరూ విడిపోతున్నారని విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చినప్పుడు మొదట్లో కాస్త అప్సెట్ అయ్యారు కానీ తర్వాత వాటి గురించి అసలు పట్టించుకోలేదని తెలిపారు. ఇక ఈ వార్తలు విన్నప్పుడు మాకు కూడా పెద్దగా ఏమీ అనిపించలేదని రోషన్ తెలిపారు. ఇంట్లో అమ్మానాన్న ఎలా ఉంటున్నారో మాకు తెలుసు వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేవని వారిద్దరు సంతోషంగా ఉన్నారనే విషయం మాకు క్లారిటీ ఉంది అందుకే పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ వార్తలు వచ్చిన మొదట్లో కొంతమంది అవునా నిజమా అంటూ ఫోన్లు చేయడం మెసేజ్లు చేయడంతో కాస్త ఇబ్బంది పడ్డామని రోషన్ ఈ సందర్భంగా తన అమ్మానాన్నల విడాకులు గురించి వచ్చిన వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

నాన్న చాలా రొమాంటిక్…

Advertisement

అమ్మ నాన్నలు బయట కనిపించిన విధంగా ఇంట్లో ఉండరని, ఇంట్లో చాలా సరదాగా ఉంటారని నాన్న అయితే మరి రొమాంటిక్ అమ్మ ఇంట్లో వంట చేస్తూ పనులు చేసుకుంటూ ఉండగా పాటలు పాడుతూ చాలా సరదాగా ఉంటారు అంటూ తన తల్లిదండ్రుల గురించి రోషన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సుమ రాజీవ్ ఇద్దరు కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న సెలబ్రిటీలు అయినప్పటికీ రోషన్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్న సంగతి తెలిసిందే.ఇక మోగ్లీ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలే పెంచేశాయి. మరి మోగ్లీ సినిమాతో రోషన్ కనకాల ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Also Read: Mowgli Movie First Review : మౌగ్లీ మూవీ ఫస్ట్ రివ్యూ చెప్పిన నిర్మాత.. హైలైట్స్ ఏంటంటే?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×