E-Paper
Advertisement

Sai Pallavi : సాయి పల్లవి అరుదైన రికార్డ్.. ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు..

Sai Pallavi : సాయి పల్లవి అరుదైన రికార్డ్.. ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు..
Advertisement

Sai Pallavi : టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలలో నటించిన సాయి పల్లవి ప్రస్తుతం తమిళంలో కూడా బిజీగా మారింది. ఇటీవలే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణ మూవీలో సీత పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉండగా ఆమెకు తాజాగా 7 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వచ్చినట్లు తెలుస్తుంది.. ఆమె ఇప్పటివరకు నటించిన సినిమాలకు గాను ఈ అవార్డులు ఆమెను వరించాయి.. అయితే ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలకు అవార్డులు రావడం మామూలు విషయం కాదు.. ప్రస్తుతం ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి సాయి పల్లవి కి నటించిన ఏయే సినిమాలకు అవార్డులు వచ్చాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సాయి పల్లవికి అరుదైన గౌరవం..

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తన సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు మంచి స్టోరీ తో రావడంతో పాటుగా ఆమెకు మంచి క్రేజ్ ని తీసుకుని వచ్చాయి. దాంతో ఈమెకు ఒకేసారి ఏడు ఫిలింఫేర్ అవార్డులు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అవార్డులు ఏ ఏ సినిమాలుకు వచ్చాయంటే..

Advertisement

బెస్ట్ యాక్టర్ డెబ్యూట్ – ప్రేమమ్

బెస్ట్ యాక్టర్స్ – ఫిదా

Advertisement

బెస్ట్ యాక్టర్స్ – శ్యామ్ సింగ రాయ్

బెస్ట్ యాక్టర్స్ – లవ్ స్టోరీ

బెస్ట్ యాక్టర్స్ – గర్గీ

బెస్ట్ యాక్టర్స్ క్రిటిక్స్ – విరాట పర్వం

బెస్ట్ యాక్టర్స్- అమరన్

ఈమె నటించిన బెస్ట్ మూవీస్ లలో ఇవన్నీ ఉండడం విశేషం. సాయి పల్లవికి ఒకేసారి ఏడు అవార్డులు ధరించడంతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..

Also Read :మాస్టర్ భరత్ సినిమాలకు గుడ్ బై..అసలు మ్యాటరేంటంటే..?

ఈమె సినిమాల విషయానికొస్తే..

డాన్సర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన నటనతో కుర్రాలను ఫిదా చేసింది. ఆ తర్వాత ఒక్కో మూవీ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో వరుసగా స్టార్ హీరోలు అందరితో నటించి హైబ్రిడ్ పిల్ల అనే గుర్తింపును తెచ్చుకుంది. తెలంగాణ స్లాంగులు చేసిన ఈమె ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమె తమిళంలో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో సరసన నటిస్తుంది. రామాయణ్ మూవీలో రణబీర్ కపూర్ కి జోడిగా సీత పాత్రలో ఈమె నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Related News

ప్రభుదేవా ‘మూన్ వాక్ ‘ రిలీజ్ డేట్ లాక్.. టైం చూసి దిగుతున్నాడే..!

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

Big Stories

Advertisement
×