E-Paper
Advertisement

Vijay Thalapathy : విజయ్ కు మరో షాకిచ్చిన కుమారుడు.. ఇంత కక్ష్య ఎందుకో..?

Vijay Thalapathy : విజయ్ కు మరో షాకిచ్చిన కుమారుడు.. ఇంత కక్ష్య ఎందుకో..?
Advertisement

Vijay Thalapathy : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కి వరుసగా షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టాడో అప్పటినుంచి ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటున్నాడు.. మొన్న మధ్య తన భార్య విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత విజయ్ కొడుకు కూడా విజయ్ కి దూరమయ్యాడు. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తన తండ్రిని అన్ ఫాలో చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా తన కుమారుడు మరొక షాక్ ఇవ్వడంతో హీరో విజయ్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. అసలు విజయ్ కొడుకు ఏం చేశాడు అన్నది ఇప్పుడు ప్రస్తుతం కోలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. నిజానికి సంజయ్ ఏం చేశాడో అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

తండ్రి ఇంటిపేరు తొలగింపు…

తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత ఆ స్థానంలో ఉన్న హీరోలల్లో విజయ్ దళపతి కూడా ఒకరు.. ఒక్కో సినిమా తో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.. ఈ మధ్య ఈయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హీరో విజయ్ చుట్టూ రోజుకో వివాదం తిరుగుతుంది. తాజాగా ఆయనకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆయన కుమారుడు జాన్సన్ సంజయ్ తండ్రి ఇంటి పేరు ‘వీ’ కి బదులుగా తల్లి ఇంటిపేరు ఎస్ గా మార్చుకున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. నిజానికి స్టార్ హీరోల పిల్లలు తండ్రి పేరులోని మొదటి అక్షరాన్ని తమ పేరులోని మొదటి అక్షరం గాను లేదా చివరి అక్షరం గాను మార్చుకుంటారు. కానీ ఇప్పుడు సంజయ్ పేరుకి ఎస్ అనే లెటర్ ఆడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

Also Read :ఉగాది వరకు థియేటర్లు ఖాళీ.. ఈ వారం నో సినిమా..!

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గెలుస్తాడా..? 

హీరో విజయ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తొలి సినిమాతోనే మంచి టాక్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈమధ్య ఈయన ఏమని రాజకీయాల్లోకి అడుగు పెట్టాడో తెలియదు కానీ అప్పటినుంచి అతనికి వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి.. పార్టీని అనౌన్స్ చేసిన మీటింగ్లో తొక్కిసులాట జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మీటింగ్లకు ఎక్కడ అనుమతి లేకపోవడం, సమావేశంలో జనాలు చచ్చిపోవడం, ఇప్పుడేమో తన భార్య విడాకులు కోరుతూ కోట్లు ఎక్కడం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తనకు తలనొప్పిగా మారుతున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి క్రమంలో విజయ్ కి ఎటు పోలేని స్థితిలో ఉండేలా పరిస్థితులు ఒక్కొక్కటి తన మెడకు చుట్టుకుంటున్నాయి. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలనే తపనతో ఉన్న విజయ్ కు ఈ ఘటనలు నిరాశ పరుస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.. మరి తమిళ రాజకీయాల్లో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×