Shalini Pandey : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ను మార్చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ప్రీతీ పాత్రతో నటించి సంచలనం సృష్టించింది నటి షాలిని.. ఆ మూవీతో యూత్ క్రష్ గా మారింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు. కానీ సినీ అవకాశాలు పెద్దగా రాలేదని తెలుస్తుంది. అడపాదడపా సినిమాలతో పలకరిస్తుంది. కానీ స్టార్ ఇమేజ్ ఏ సినిమాకు దక్కలేదు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫొటోలతో బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. మరి ఆ వీడియోలో షాలిని హాట్ లుక్ లో కనిపించడంతో ప్రస్తుతం ఇది కామెంట్స్ తో హైలెట్ అవుతుంది. ఆ వీడియోలు, ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు చూసేద్దాం..
తెలుగులో అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఆమె చేసిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత సినిమాలు కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండేది. తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా.. స్పెషల్ ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేస్తే వచ్చేది.. ఈ మధ్య కాస్త స్లిమ్ అయిన ఈ ముద్దుగుమ్మ అందాల గేట్లు ఎత్తేసింది. హాట్ అందాలతో ఫోటో షూట్లు చేస్తూ వస్తుంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో బాత్ రూమ్ స్నానం చేస్తున్నప్పుడు దిగిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వీడియోను చూసిన ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తే కుర్రాళ్ళు ఏమైపోతారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఆమె వీడియో ట్రెండ్ అవ్వడంతో పాటుగా కామెంట్స్ ను అందుకుంటుంది..
నార్త్ బ్యూటీ అయిన షాలిని పాండే తెలుగులో చేసిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి.. విజయ్ దేవరకొండ సరసన నటించిన ఆ మూవీ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఆ సినిమాతో ఒక్కసారిగా యూత్ లో షాలిని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరవాత పలు సినిమాలు చేసినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. దాంతో స్టార్ ఇమేజ్ దక్కలేదు.. ఇప్పటివరకు ఆమె ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్ పడలేదు.. ప్రస్తుతం కేవలం హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తుంది. కేవలం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది. తెలుగులో ఈ మధ్య పెద్దగా సినిమాలు చెయ్యలేదు.. ఇకపోతే ఈ మధ్య సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు మతిపోగొడుతుంది. ఆమె బికినీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు అందాల హద్దులు చెరిపేసింది. మొన్నటివరకు ట్రెండీ వేర్ లో ఫోటోషూట్ చేసేది. కానీ ఈ మధ్య మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేసింది. అంతకు మించి అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఈమె అందాలను చూసిన ఎవరైన ఆమెకు సినీ అవకాశాలు ఇస్తారేమో చూడాలి..