E-Paper
Advertisement

Nari Nari Naduma Murari Teaser: ఎక్స్ – ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ మధ్య శర్వానంద్.. సంక్రాంతికి సెట్ అవుతుందా?

Nari Nari Naduma Murari Teaser: ఎక్స్ – ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ మధ్య శర్వానంద్.. సంక్రాంతికి సెట్ అవుతుందా?
Advertisement

Nari Nari Naduma Murari Teaser: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న లవ్అండ్ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘నారి నారి నడుమ మురారి (Nari Nari Naduma Murari). రామ్అబ్బరాజు దర్శకత్వలో తెరకెక్కుతోన్న సినిమాలో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్లవ్అండ్కామెడీ డ్రామా వస్తున్న చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్వేగవంతం చేసిన మూవీ టీం తాజాగా టీజర్రిలీజ్ చేసింది. టీజర్మొత్తం కామెడీ ఎంటర్టైనర్గా సాగింది. టీజర్లో కామెడీ హైలెట్అయ్యింది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ

Advertisement

అమ్మాయిల స్కూటీ నడిపే విధానం, ఇద్దరు ప్రియురాళ్లు ఒకే ఆఫీసులో ఉంటే ప్రియుడి పడే పాట్లు. ఎక్స్గర్ల్ఫ్రెండ మేనేజర్గా వస్తే ఎలా ఉంటుందనే అంశాలను డైరెక్టర్లసరదాగా, కామెడీగా ప్రేక్షకులకు అందించబోతున్నాడని టీజర్చూస్తుంటే అర్థమైపోతుంది. ప్రతి డైలాగ్‌, ప్రతీ సీన్ప్రేక్షకులు ఎంజాయ్చేసేలా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు స్కూటీ నడుపే మీమ్ టీజర్లో వాడారు. హీరో సునీల్ మధ్య సన్నివేశంలో అమ్మాయిలు స్కూటీ ఎలా నడుపుతారో మీకు తెలిసిన విషయమే.. బ్రేక్లు పట్టాల్సిన టైంలో రెండు కాళ్లు పెట్టి ఆపింది సర్.. అంటే ఎందుకలా చేసిందనగానే.. తనకి తన కాళ్ల మీదే నిలబడ్డం ఇష్టం సర్ అనే డైలాగ్ విపరీతంగా నవ్విస్తుంది. 

టీజర్ రివ్యూ

Advertisement

ఈ సీన్ టీజర్ కి హైలెట్ గా నిలిచింది. అలా అవుట్అండ్అవుట్కామెడీతో  ‘నారి నారి నడుమ మురారి’ టీజర్ఆకట్టుకుంటుంది.  ప్రస్తుతం ఈ టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది.  ఆఫీసులో ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెతో పెళ్లికి సిద్ధమవుతాడు. అదే టైంలో తన ఎక్స్గర్ల్ఫ్రెండ్ఆఫీసులో వారికి మేనేజర్గా వస్తుంది. తర్వాత హీరో జీవితంలో ఏం జరిగిందనేదే నారి నారి నడుమ మురారి మూవీ కథ అని అర్థమైపోతుంది. ఇక హీరో ఆటోలో వెళ్తున్న సీన్తో టీజర్మొదలైంది. అర్థరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు సర్అని అడిగితే.. పెళ్లి కూతురిని తీసుకురావడానికి అని చెప్పూ సమాధానం ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో శర్వా తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు.

ఇక ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రలో శర్వా ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ అందించనున్నాడనిపిస్తోంది. సినిమాలో నటుడు నరేష్శర్వా తండ్రిగా కనిపించబోతున్నాడు. సునీల్‌, వెన్నెల కిషోర్‌, సత్య ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా.. మరో యంగ్ హీరో శ్రీ విష్ణు ఇందులో అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్బ్యానర్పై అనిల్సుంకర్‌, రామ బ్రహ్మం సుంకరలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతికి కానుగా జనవరి 14 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×