E-Paper
Advertisement

Singer Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్లు..ఫైనల్లీ ఓపెన్ అయిన హేమ చంద్ర!

Singer Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్లు..ఫైనల్లీ ఓపెన్ అయిన హేమ చంద్ర!

Singer Hema Chandra: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున విడాకులు తీసుకొని విడిపోతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈ విడాకుల సంస్కృతి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండేది కానీ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే బుల్లితెరపై కూడా ఎక్కువగా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హేమచంద్ర(Hema Chandra) శ్రావణ భార్గవి(Sravana Bhargavi) జంట ఒకటి. వీరిద్దరూ ప్లే బ్యాక్ సింగర్లుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇద్దరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

శ్రావణ భార్గవి హేమచంద్ర విడాకులు తీసుకున్నారా?

వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట ఒక అమ్మాయికి జన్మనిచ్చారు అయితే ఇటీవల కాలంలో హేమచంద్ర శ్రావణ భార్గవి ఇద్దరు ఎక్కడ కలిసి కనిపించకపోవడం అలాగే సోషల్ మీడియాలు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా డిలీట్ అవడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇలా వీరిద్దరి విడాకుల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. తాజాగా సింగర్ హేమచంద్ర ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు తన కెరీర్ గురించి తన కుమార్తె గురించి అలాగే విడాకుల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

నా విడాకులతో మీకేంటి లాభం?

శ్రావణ భార్గవి హేమచంద్ర విడాకులు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి అయినప్పటికీ స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు హేమచంద్ర సమాధానం చెబుతూ నేను ఈ విషయంపై స్పందించి సమాధానం చెబితే మీకు వచ్చే లాభం ఏంటి? ఈ కామెంట్ల గురించి నేనెందుకు స్పందించాలి అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అందరికీ హేమచంద్ర అంటేనే సింగర్ అని గుర్తుకు వస్తారు. అది చాలు నాకు. చాలామంది ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో ఉండాలని భావిస్తారు కానీ నేను ఆ టైప్ కాదని తెలిపారు.

ఎదుటివారి జీవితంపై ఆసక్తి ఎందుకు..

నేను ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడితే ఒకరికైనా ఒక పర్సెంట్ హెల్ప్ అవుతుంది అంటే పర్లేదు కానీ ఇలాంటి వాటికోసం అసలు మాట్లాడనని తెలిపారు .అయితే వారందరూ మీ రిలేషన్ గురించి తెలుసుకోవటం కోసమే అడుగుతున్నారని మరో ప్రశ్న ఎదురవడంతో ఎవరెవరికి నేను విడాకులు తీసుకున్నానని తెలుసుకోవాలని ఉందో వారంతా ఒకచోట కలుద్దాం వారందరికీ నేను ఒకటే ప్రశ్న వేస్తాను ఎందుకు ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో సమాధానం చెబితే కచ్చితంగా నేను కూడా సమాధానం చెబుతాను అంటూ హేమచంద్ర మాట్లాడారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారు. నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటన్నింటి గురించి మాట్లాడుతాను అప్పటివరకు వేచి ఉండండి అంటూ హేమచంద్ర విడాకుల గురించి ఘాటుగా మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: Rajinikanth: 100 జన్మలైనా అలాగే పుట్టాలి… రజనీకాంత్ ఎమోషనల్ !

Related News

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Big Stories

×