E-Paper
Advertisement

Rajasekhar: నటుడు రాజశేఖర్ కు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు

Rajasekhar: నటుడు రాజశేఖర్ కు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు
Advertisement

Rajasekhar Injured During Movie Shooting: సీనియర్ హీరో రాజశేఖర్ కు ప్రమాదం జరిగింది. మూవీ షూటింగ్ లో ఆయనకు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన రాజశేఖర్ కాలి మడమకు తీవ్రమైన గాయమైంది. ఎడమ కాలుకు పలు చోట్ల ఫ్యాక్చర్స్ అవ్వడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రికి తరలించారు.

షూటింగ్ లో గాయం

Advertisement

దీంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసినట్టు తెలుస్తోంది. గాలి గాయం కారణంగా రాజశేఖర్ కు కొన్ని నెలల విశ్రాంతిని సూచించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఆయన గాయం కారణంగా రాజశేఖర్ నటిస్తున్న సినిమాల షూటింగ్ నిలిచిపోయాయి. కాగా ప్రస్తుతం ఆయన తమిళ రీమేక్ మూవీ ‘లబ్బర్ పందు‘లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లోనే ఆయన గాయపడినట్టు సమాచారంఈ ప్రమాద విషయం తెలిసి ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు.

Also Read: Actress Kanchana: రూ. 100 కోట్ల ఆస్తీ తిరుమలకు ఇచ్చేసిన నటి.. ఇప్పుడు ఒంటరిగా..

Advertisement

శర్వానంద్ బైకర్ మూవీతో బిజీ

ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలు మడిమలో చీలికలు ఏర్పడినట్టు వైద్యులు గుర్తించారు. ఫ్యాక్చర్స్ తో పాటు పలు చోట్ల గాయలైనట్టు సమాచారం. దీంతో ఆయనకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు రెండు నుంచి మూడు వారాలు విశ్రాంతి సూచించారట. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు ఆయన మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అదే బైకర్. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో రాజశేఖర్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇటీవల బైకర్ మూవీ సెట్ లో అడుగుపెట్టిన ఆయనకు ఇప్పుడు ప్రమాదం జరగడంతో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. కాగా తిరిగి ఆయన జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×