E-Paper
Advertisement

Parasuram Petla: నాగచైతన్య వల్లే ఈ దర్శకుడికి అవకాశాలు లేకుండా పోయాయా?

Parasuram Petla: నాగచైతన్య వల్లే ఈ దర్శకుడికి అవకాశాలు లేకుండా పోయాయా?
Advertisement

Parasuram Petla: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో పరుశురాం ఒకరు. యువత సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పరుశురాం. నిఖిల్ హీరోగా చేసిన ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే పరశురాం బెస్ట్ వర్క్ అని ఎవరినైనా అడిగితే గీతగోవిందం అని చెబుతారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

పరశురాం దర్శకత్వంలో వచ్చిన సోలో సినిమా కూడా చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో పరుశురాం రైటింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. రైటర్ మరియు దర్శకులలో పరశురాం కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. సోలో సినిమా హిట్ అయిన తర్వాత గీత ఆర్ట్స్లో అల్లు అర్జున్ హీరోగా పరశురాం సినిమా ఉండబోతుంది అని అందరూ ఊహించరు. కానీ అల్లు శిరీష్ హీరోగా సినిమా చేశాడు పరశురాం. శ్రీరస్తు శుభమస్తు సినిమాలో కూడా పరశురాం రైటింగ్ చాలా బాగుంటుంది.

ఒక్కసారిగా అడ్వాన్సులు 

Advertisement

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ గుర్తింపు వచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడితోనే స్టార్ హీరో అయిపోయాడు విజయ్. ఆ తరువాత పరశురాం దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా 100 కోట్ల పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అప్పుడు చాలామంది నిర్మాతలు పరుశురాంకు అడ్వాన్సులు ఇచ్చారు. దాదాపు ఒక పది ప్రొడక్షన్ హౌసెస్ నుంచి పరశురాం అడ్వాన్స్ తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

హీరోలు దొరకట్లేదు 

ప్రస్తుతం పరశురాం స్కిట్స్ వినడానికి ఎవరు ఇంట్రెస్టింగ్ గా లేరు అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గీత గోవిందం తర్వాత పది సంవత్సరాల నుంచి అడ్వాన్సులు తీసుకున్న కూడా వాళ్లకు ఇంకా సినిమా చేయలేదు అట. నాగచైతన్య హీరోగా పరశురాం దర్శకత్వంలో సినిమా వస్తుంది అని అప్పట్లో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.

నాగచైతన్య వలన అవకాశాలు లేవా? 

Advertisement

నాగచైతన్యతో పరుశురాం సినిమా చేస్తున్న తరుణంలో మహేష్ బాబు హీరోగా అవకాశం వచ్చింది. మహేష్ బాబు పెద్ద హీరో కాబట్టి వెళ్లి సర్కారు వారి పాట సినిమాను ఫినిష్ చేశాడు పరశురాం. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తరువాత నాగచైతన్యతో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అది కంప్లీట్ గా క్యాన్సిల్ అయిపోయింది. నాగచైతన్య కూడా అతను నా టైం వేస్ట్ చేశాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పేసాడు.

అయితే ప్రస్తుతం సినిమా చేయడానికి పరశురాం కు ఎవరు హీరో దొరకడం లేదు. రీసెంట్ గా రాం పోతినేని సిద్దు జొన్నలకు అడ్డా కూడా పరశురాం చెప్పిన కథలను విన్నారు. కానీ అవి వాళ్లకు ఆసక్తి కలిగించేలా లేవు అని తెలుస్తుంది. మరి తమిళ్ హీరో కోసం ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.

Also Read: Andhra King Taluka : ఆ ఓటిటి కోసమే ఆంధ్ర కింగ్ తాలుక ఒక రోజు ముందు రిలీజ్, ఈ కల్చర్ మారదా?

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×