E-Paper
Advertisement

Funky Release Date : విశ్వక్సేన్ అనుదీప్ ఫంకీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్, క్రేజీ పోస్టర్

Funky Release Date : విశ్వక్సేన్ అనుదీప్ ఫంకీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్, క్రేజీ పోస్టర్
Advertisement

Funky Release Date : పిట్టగోడ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఇంటర్వ్యూ ఇచ్చినాడు అనుదీప్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ పొందలేదు. మొత్తానికి జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఒక సినిమాతో డైరెక్టర్ కి అంత క్రేజ్ రావడం అనేది మామూలు విషయం కాదు. కేవలం సినిమాల పరంగా కాకుండా బయట అనుదీప్ మాట్లాడే విధానానికి, అలానే కొన్ని పంచెస్ వేయడం వలన సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిపోయాడు.

శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ప్రిన్స్ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇక ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా ఫంకీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విశ్వక్సేన్ డైరెక్టర్గా కనిపించనున్నాడు. రియల్ లైఫ్ లో కూడా విశ్వక్సేన్ డైరెక్టర్గా సక్సెస్ అయిపోయాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ను అధికారికంగా ఒక క్రేజీ పోస్టర్ తో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

రిలీజ్ డేట్ ఫిక్స్ 

Advertisement

ఈ సినిమాను ఫిబ్రవరి 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ముఖ్యంగా రిలీజ్ చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇన్నోసెంట్ లుక్ లో నవ్వుతూ కనిపించాడు విశ్వక్సేన్. విశ్వక్సేన్ వెనుక సినిమా రీల్ ఉండటం అనేది సినిమా కథను కొంతమేరకు చెబుతుంది.

అయితే దీనికి సంబంధించిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అనుదీప్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడు అని పలు సందర్భాలలో నిర్మాత నాగ వంశీ చెప్పాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

సితార కి కలిసొస్తుందా? 

2025 అనేది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కి అంత బాగా కలిసి రాలేదు. ఇక అనుదీప్ సినిమాతో 2026 కలిసి వస్తుందేమో చూడాలి. మొత్తానికి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి 2026 లో విడుదలవుతున్న మొదటి సినిమా ఫంకీ.

Also Read: Bandi Saroj Kumar: వంద మెసేజ్లు పెట్టిన బండి సరోజ్ ఈవెంట్లకు రాడు, సందీప్ సంచలన కామెంట్స్

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×