E-Paper
Advertisement

SP Balu: రవీంద్రభారతిలో SP బాలు విగ్రహావిష్కరణ..

SP Balu: రవీంద్రభారతిలో SP బాలు విగ్రహావిష్కరణ..
Advertisement

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) కాంస్య విగ్రహాన్ని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. గాయని ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్‌ సహా పలువురు సినీ, సంగీత ప్రముఖులు పాల్గొన్నారు. బాలుపై తమ అభిమానాన్ని చాటుకుంటూ..  విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 50 మందితో సంగీత విభావరిని కూడా నిర్వహించనున్నారు.

Advertisement

 

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×