E-Paper
Advertisement

The Raja Saab Song Promo : రాజా సాబ్ వచ్చేసాడు, అదిరిపోయే ప్రోమో ఇక్కడ చూసేయండి

The Raja Saab Song Promo : రాజా సాబ్ వచ్చేసాడు, అదిరిపోయే ప్రోమో ఇక్కడ చూసేయండి
Advertisement

The Raja Saab Song Promo : ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా రాజా సాబ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9ను విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ దాదాపు మూడు నెలల క్రితమే విడుదల అయిపోయింది.. అయితే ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చాలామందికి సినిమా మీద కూడా విపరీతమైన నమ్మకం ఉంది.

మామూలుగా సినిమాకి సంబంధించి ఫస్ట్ పాటలు విడుదలవుతాయి. వరకు ఈ సినిమా నుంచి ఒక పాట కూడా విడుదల కాలేదు. ఎప్పటినుంచో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుంది అని చెబుతూ వచ్చారు. రెండు మూడు సార్లు డేట్ కూడా ప్రొడ్యూసర్ చెప్పారు కానీ ఆ డేట్ కి సాంగ్ రాలేదు. మొత్తానికి రాజా సాబ్ సాంగ్ ప్రోమో ఇప్పుడే విడుదలైంది.

సాంగ్ ప్రోమో ఎలా ఉందంటే

Advertisement

కొద్దిసేపటి క్రితమే ఈ ప్రోమో విడుదలైంది. పాన్ ఇండియా నెంబర్ వన్ అని మొదలయ్యే ఫుల్ సాంగ్ నవంబర్ 23న విడుదల కానుంది. అయితే ట్విట్టర్లో నిర్మాత ఎస్ కే ఎన్ దీనిని షేర్ చేశారు. ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కొన్ని విజువల్స్ తో అద్భుతంగా ఈ సాంగ్ను డిజైన్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఫుల్ జోష్ నింపుతుంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×