E-Paper
Advertisement

Tollywood Hero: నెట్టింట టాలీవుడ్ హీరో వైఫ్ గ్లామర్ పిక్స్ .. మళ్ళీ అదే చర్చ?

Tollywood Hero:  నెట్టింట టాలీవుడ్ హీరో వైఫ్ గ్లామర్ పిక్స్ .. మళ్ళీ అదే చర్చ?
Advertisement

Tollywood Hero: సినీ ఇండస్ట్రీలోని హీరోలో భార్యలు ఈమధ్య సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్నారు. హీరోయిన్లను మించిన అన్నంతో గ్లామరస్ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ వస్తున్నారు. అయితే ఆ ఫోటోలను చూసిన వాళ్ళ అభిమానులు సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారా అన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు.. అంతే కాదు హీరోతో విడాకులు తీసుకొని మరి సినిమాల్లోకి ఎంట్రీ పోతున్నారు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఆ వార్తలపై హీరోలు గానీ, వాళ్ల భార్యలు గానీ ఎక్కడా స్పందించలేదు. తాజాగా మరో హీరో భార్య గ్లామర్ ఫోటోషూట్ చర్చనీయాంశంగా మారింది. ఆ హీరో గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ వైరల్ అవుతున్న అసలు మ్యాటరేంటో ఒకసారి తెలుసుకుందాం..

హీరో పై సోషల్ మీడియాలో ట్రోల్స్..

టాలీవుడ్ హీరో పర్సనల్ లైఫ్ మళ్ళీ ఇండస్ట్రీలో చర్చలకు దారి తీసింది. రీసెంట్ గా ఆయన భార్య చేసిన గ్లామరస్ ఫోటోషూట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. గతంలో ఆమె ఫోటోషూట్ల గురించి ఎన్నో వార్తలు వినిపించాయి.. ఇక పెళ్లయిన ఏడాది పూర్తి కాకముందే ఆ హీరోయిన్ పలు ప్రముఖ మ్యాగజైన్ల కోసం గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ, ట్రెండీ డ్రెస్సులు, బికినీల్లో కనిపించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.. స్టార్ హీరోల భార్యలు లేదా హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్‌ ను కొనసాగిస్తూ గ్లామర్ ఫోటోషూట్లు చెయ్యడం ఈ మధ్య కామన్ అయ్యింది. ఇప్పుడు ఆ హీరో గతాన్ని చూపిస్తూ ఫోటోలను ట్యాగ్ చేస్తూ తీవ్ర దుమారం రేపుతున్నారు.. మొదటి భార్య విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తాయో ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. హీరో ఎందుకు మౌనం వహిస్తున్నాడు అన్నది ప్రస్తుతం అంతుచిక్కని ప్రశ్నలాగా మిగిలిపోయింది..

Advertisement

Also Read :కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసిన శ్రీముఖి..

హీరోయిన్ ఫోటో షూట్.. 

ఈ హీరో భార్య ఇటీవల చేసిన బోల్డ్ ఫోటో షూట్ వల్లే వార్తలు దుమారం రేపుతున్నాయి. ఫ్యాషన్ మ్యాగజైన్లలో హైలైట్ కావడం అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అవుతుండగా, పాత విషయాలను గుర్తు చేస్తూ గతంలో జరిగిన పరిస్థితులను గుర్తు చేసుకొని మరి ట్రోల్స్ చేస్తున్నారు.. కొంతమంది మాత్రం ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం అని చెబుతున్నారు.. హీరోయిన్స్ అంటే గ్లామర్ ప్రపంచానికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్లు ఎప్పటికప్పుడు తమ గ్లామర్ నువ్వు పెంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి అంటూ మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఈ చర్చలపై ఎక్కడ హీరోగాని ఆయన భార్య గాని స్పందించినట్లు కనిపించలేదు. నిజానికి ఇండస్ట్రీలో గాసిప్స్ అనేవి కామన్. ఎక్కడ ఏ హీరో మీద కూడా గాసిప్ లేకుండా అయితే లేదు. నిత్యం వాళ్లపై ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ స్టార్స్ మాత్రం ఎక్కడా పట్టించుకోని వాటిపై రెస్పాండ్ అయిన సందర్భాలు అయితే కనిపించలేదు. మరి దీనిపై కూడా హీరో స్పందించడు అని తెలుస్తుంది. ఇక వీరిద్దరి కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇద్దరు కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×