E-Paper
Advertisement

Upcoming Movies : ఈ వారం థియేటర్లలో సందడి రిలీజయ్యే చిత్రాలు..

Upcoming Movies : ఈ వారం థియేటర్లలో సందడి రిలీజయ్యే చిత్రాలు..
Advertisement

Upcoming Movies : ప్రతి నెలలో సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రతి వారం కూడా బోలెడు సినిమాలో థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంటాయి. సమ్మర్ స్పెషల్ కాబట్టి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అయితే మేలు ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా సక్సెస్ రేట్ ని అందుకోకపోయినా కూడా ప్రేక్షకులను అలరించాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయని తెలుస్తుంది. పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేకపోయినా సరే ఉన్నంతలో అన్నీ కూడా కాస్త ఇంట్రెస్ట్ గా అనిపించడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈవారం థియేటర్లలోకి రాబోతున్న ఆ సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

బ్లాస్ట్ జోన్..

టాలీవుడ్ సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం బ్లాస్ట్ జోన్.. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్‌లు నిర్మించగా.. సుభాష్ కే రాజ్ దర్శకత్వం వహించారు.. అభిరామి, ప్రీతి ముకుందన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ మే 28 రా తెలుగు తమిళ భాషలో రిలీజ్ కాబోతుంది.

మరీచిక..

Advertisement

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ కీలకపాత్రల్లో నటించిన మూవీ మరీచిక. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, మేఘనా చిలకా నిర్మించగా.. సతీష్ కశెట్టి దర్శకత్వం వహించారు. డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించారు.. భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

ఇవి మాత్రమే కాదు..హార్రర్, కామెడీ, ఫ్యామిలీ జోనర్‌లో తెరకెక్కిన మూవీ మసూద్ ఖాన్ పార్ట్ 1: ది రేజ్, మలయాళ స్టార్ హీరో ఆంటోనీ వర్గీస్ హీరోగా తెరకెక్కిన మూవీ కాటాలన్ మూవీలు కూడా డేట్ ను లాక్ చేసుకున్నాయి. మే 29న సందిగ్థం, మే 31న విభో సినిమాలు తెలుగులో విడుదల కానున్నాయి.. తెలుగులో మాత్రమే కాదు అటు కన్నడలో, తమిళంలో కూడా చాలా సినిమాలు మే 29, 30, 31 లోపల రిలీజ్ కాబోతున్నాయి.. వాటి విషయానికొస్తే.. ఈ వారం హిందీలో అత్యధిక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హీర్ సారా ఔర్ పాండిచ్చేరి, ఓబెసెస్ వంటి బోలెడు సినిమాలు థియేటర్లలోకి రిలీజ్ అవుతున్నాయి. మలయాళం లో కూడా ఈ నెలలో చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. మరి ఈ సినిమాలలో ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి… ఇక జూన్ నెలలో పెద్ద సినిమా మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. వీటితో పాటుగా స్టార్ హీరోలు సినిమాలు పోటీ పడుతున్నాయి.. మొత్తానికి జూన్ నెల కూడా సినిమాలతో సందడిగా మారబోతుంది…

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×