E-Paper
Advertisement

Valentine’s day Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. టాప్ 10 రొమాంటిక్ తెలుగు సినిమాలివే!

Valentine’s day Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. టాప్ 10 రొమాంటిక్ తెలుగు సినిమాలివే!
Advertisement

Valentine’s day Movies: ప్రేమికులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల దినోత్సవం రానే వచ్చింది . ఫిబ్రవరి 14వ తేదీ ప్రతి ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ప్రేమికుల రోజున లవర్స్ ఒకరికి ఒకరు ప్రత్యేకమైన కానుకలను ఇచ్చిపుచ్చుకోవడం అలాగే ఇతరులపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి కూడా వాలెంటైన్స్ డేను మించిన రోజు ఉండదని చెప్పాలి. ఇకపోతే మన సినిమా ఇండస్ట్రీలో ఇలా ప్రేమకు సంబంధించి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రేమికుల రోజు సినిమా నుంచి మొదలుకొని ది గర్ల్ ఫ్రెండ్ సినిమా వరకు ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రేమికుల దినోత్సవం రోజున చూడాల్సిన టాప్ టెన్ రొమాంటిక్ లవ్ సినిమాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..

వాలెంటైన్స్ డే స్పెషల్ సినిమాలు

ప్రేమికుల రోజు:

Advertisement

సోనాలి బింద్రే కొనాలి జంటగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా అని చెప్పాలి. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఎంతోమంది ఈ సినిమాని చూడటానికి ఇప్పటికీ ఇష్టపడతారు అని చెప్పాలి. ఈ సినిమా కథ కథనం, సంగీతం సినిమాని మరో మెట్టు పైకి ఎక్కించాయి.

గీతాంజలి:

Advertisement

అక్కినేని నాగార్జున గిరిజ జంటగా నటించిన చిత్రం గీతాంజలి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా అని చెప్పాలి. ఇటీవల ఈ సినిమా రీ రిలీజ్ కావడంతో ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇళయరాజా సంగీతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవ స్పెషల్ సినిమా అని చెప్పాలి.

మనసంతా నువ్వే:

వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ రీమాసేన్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ ఫ్రెష్ లవ్ స్టోరీ సినిమా అనే చెప్పాలి. ఇక ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకొని ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆర్య:

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఫీల్ మై లవ్ అంటూ అప్పట్లో ఈ పాట యువతను ఓ ఊపు ఊపేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా వాలెంటైన్స్ డే స్పెషల్ మూవీ అని చెప్పాలి.

లవ్ స్టోరీ:

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా వాలెంటైన్స్ డే స్పెషల్ సినిమా అని చెప్పాలి. ఫీల్ గుడ్ పాటలతో ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.

సీతారామం :

డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాళ్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ అని చెప్పాలి. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆకట్టుకొని అద్భుతమైన ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

ఏం మాయ చేసావే:

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నాగచైతన్య నటించిన ఈ సినిమా సూపర్ సూపర్ లవ్ స్టోరీ సినిమా అని చెప్పాలి వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా తిరిగి ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ది గర్ల్ ఫ్రెండ్:

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా చూడదగ్గ సినిమా అని చెప్పాలి. ఈ సినిమాలతో పాటు వర్షం, ఆరెంజ్, వంటి సినిమాలు కూడా వాలెంటైన్స్ డే స్పెషల్ సినిమాగా నిలిచాయని చెప్పాలి.

Also Read: Anchor Suma: ఈవెంట్‌లో రాజీవ్ కనకాల పరువు తీసిన సుమ.. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మరీ..

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×