E-Paper
Advertisement

విజయ్ దేవరకొండకు భార్య అంటే ఎంత ప్రేమో.. ఫ్యాన్స్ ఫిదా..

విజయ్ దేవరకొండకు భార్య అంటే ఎంత ప్రేమో.. ఫ్యాన్స్ ఫిదా..
Advertisement

Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో ప్రస్తుతం రౌడీ హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే క్రేజీ టాక్ ని సొంతం చేసుకున్నాయి. సినిమాలు హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇదిలా ఉండదా రీసెంట్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. వీరిద్దరి పెళ్లి ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భార్యపై విజయ్ దేవరకొండకు ఎంత ప్రేమ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో ఒకసారి మనం తెలుసుకుందాం..

కొండన్న ప్రేమకు భార్య ఫిదా..

టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. వీళ్ళిద్దరూ సైలెంట్ గా ఉంటూనే తమ ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టి సడన్గా పెళ్లి పీటల వరకు వెళ్లి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పటికీ వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే కొంతమంది షాక్ లోనే ఉన్నారు.. ఈమధ్య వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ కనిపించినా కూడా ఆ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.. విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత ట్రెండ్ మార్చారు.. ఎప్పుడూ డిఫరెంట్గా కనిపించే ఈ హీరో తన భార్యపై ప్రేమని కురిపిస్తూ తన కాస్టమ్స్ కూడా మార్చుకోవడం అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో రష్మిక మందన్న బయట ఎలా కనిపించదు ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అదే లుక్ లో కనిపిస్తూ వస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈమధ్య విజయ్ దేవరకొండ బయట కనిపించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. స్టైలిష్ లుక్కులో కనిపించడంతో పాటుగా అతని మెడలో ఉన్న చైనుకు R అనే లాకెట్ కూడా కనిపించింది. ఆ చైన్ ని ఎక్కడ వదలకుండా ఎక్కడికి వెళ్లినా వేసుకొని వెళ్తున్నాడు రౌడీ హీరో. దాంతో భార్య అంటే ఎంత ప్రేమో అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.

Advertisement

Also Read : పెళ్లి పీటలు ఎక్కబోతున్న యష్మీ.. సడెన్గా ఈ ట్విస్ట్ ఏంటి..?

విజయ్, రష్మిక సినిమాల విషయానికొస్తే..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా సినిమాలన్నీ లైన్లో పెట్టుకుంటూ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ ‘రౌడీ జనార్ధన’ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఇవి ప్రేక్షకుల ముందుకురానున్నాయి.. ఈ రెండు చిత్రాలు దాదాపు షూటింగ్ ని పూర్తి చేసుకున్నాయి.. ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.. అయితే ఈ ఏడాది తెలుగులో పెద్దగా సినిమాలు చేసినట్లు కనిపించలేదు.. త్వరలోనే ఈమె తెలుగులో భారీ ప్రాజెక్టులో నటించబోతుంది అని సమాచారం..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×