E-Paper
Advertisement

Naa Anvesh: వేలి ముద్రగాడివి నీకు రాజకీయాలు అవసరమా? శివాజీ పై నా అన్వేష్ ఫైర్!

Naa Anvesh: వేలి ముద్రగాడివి నీకు రాజకీయాలు అవసరమా? శివాజీ పై నా అన్వేష్ ఫైర్!
Advertisement

Naa Anvesh: ఇటీవల కాలంలో ఎంతోమంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు. ఇలా యూట్యూబ్ ప్రారంభించి వివిధ దేశాలలో పర్యటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో అన్వేష్ (Anvesh)ఒకరు. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈయన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో నా అన్వేష్ పలు విషయాల పట్ల స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియ చేయటంతో వివాదాలలో నిలుస్తున్నారు. తాజాగా ఈయన నటుడు శివాజీ గురించి ఆయన రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

వేలిముద్ర గాడివి..

ఈ సందర్భంగా అన్వేష్ స్పందిస్తూ ఏంటమ్మా శివాజీ నీకు రాజకీయాలు కావాలా.. వేలిముద్ర గాడివి నీకు రాజకీయాలు అవసరమా? ఇటీవల జాఫర్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో నా ఫోటోలు ఉపయోగించి భారీగా వ్యూస్ సొంతం చేసుకున్నారు. రాజకీయం అంటే ఇది అంటూ అన్వేష్ తెలిపారు. ఎంతోమంది నా ఫోటో వాడుతూ లక్షల సంపాదిస్తున్నారని తెలిపారు. శివాజీ నీకు ఇప్పుడు 54 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు నీకు కావాల్సింది స్వామి రామ అంటూ ఉండక రాజకీయం అంటూ తిరుగుతున్నావు. నువ్వు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అలా క్యారెక్టర్లు చేసుకోకుండా రాజకీయాలు ఎందుకు అంటూ ప్రశ్నించారు.

ఎదవ రాజకీయాలతో సినిమాని చంపావు..

Advertisement

అప్పుడప్పుడు కాంగ్రెస్ అన్నావు, బిజెపి అన్నావు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటున్నావు. గత ఐదు సంవత్సరాలుగా ఎవరికి కనపడలేదు బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చావు. అక్కడ కూడా నా అన్వేష్ కు ఫ్యాన్ అంటూ నన్ను వాడుకున్నావు. ఇప్పుడు సినిమాలు చేసుకోకుండా రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. దండోరా సినిమాలో నీ నటన అద్భుతంగా ఉంది. ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు అలాంటి సినిమాని నీ యదవ రాజకీయాలతో సామాన్లు అంటూ మాట్లాడి సినిమాకి నష్టాలు తెచ్చావు అంటూ అన్వేష్ ఫైర్ అయ్యారు.

?igsh=MTVudW5sNHg1djZicA%3D%3D

Advertisement

శివాజీ టీటీడీ చైర్మన్ గా ఉండాలని కోరుకుంటున్నారు. నువ్వు అలాగే ఉండాలనుకుంటే నువ్వు సంపాదించిన డబ్బులు కొంత భాగం స్వామి వారికి కానుకగా అందించు అంటూ అన్వేష్ శివాజీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇలా వేలిముద్రగాడు రాజకీయాలలోకి రావడం అవసరమా అంటూ అన్వేష్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి అన్వేష్ వ్యాఖ్యలపై శివాజీ స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా శివాజీ రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి ఎక్కడ ప్రస్తావించకుండా కేవలం సినిమాలు చేస్తూ వచ్చారు కానీ ఇటీవల ఈయన ఒక పార్టీకి మద్దతు తెలుపుతూ మరో పార్టీని టార్గెట్ చేయడంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్వేష్ సైతం శివాజీ రాజకీయాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో సినిమా.. పేరెంట్స్ తో ఫైట్ చేసిన రష్మిక.. ఏం జరిగిందంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×