E-Paper
Advertisement

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం
Advertisement

Udhayanidhi named deputy CM of Tamil Nadu: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో ఎంపికయ్యాడు. తమిళనాడు క్యాబినేట్ విస్తరణను ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ విస్తరించారు. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి, స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగా ఎంపికచేశారు. ఈ మేరకు ఆదివారం డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం పంపిన ఈ ప్రతిపాదనకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ క్యాబినేట్ విస్తరణలో భాగంగా అతని కుమారుడు స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టగా.. ఆయనతోపాటు మరో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన లభించింది. ఈడీ కేసులో విచారణ ఎదుర్కొంటూ బెయిల్‌పై విడుదలైన సెంథిల్ బాలాజీకి మళ్లీ మంత్రిగా అవకాశం కల్పించారు.

Advertisement

ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఉదయనిది స్టాలిన్‌తోపాటు మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అలాగే మరికొందరికి శాఖల మార్పు చేశారు. అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో తెలియాల్సి ఉంది.

బాలాజీతో పాటు గోవి చెజియాన్, ార్ రాజేంద్రన్, ఎస్ఎం నాసర్‌లను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పాలు, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి టి.మనో తంగరాజ్, మైనార్టీ వ్యవహారాలు, ప్రవాస తమిళుల సంక్షేమ శాఖ మంత్రి, కె.ఎస్ మస్తాన్, పర్యాటక శాఖ మంత్రి కె, రామచంద్రన్‌లను మంత్రి మండలి నుంచి తొలగించినట్లు సమాచారం.

Advertisement

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×