E-Paper
Advertisement

Arvind Kejriwal first Reaction on Arrest: “నా జీవితం దేశానికి అంకితం”.. అరెస్ట్‌పై కేజ్రీవాల్ స్పందన!

Arvind Kejriwal first Reaction on Arrest: “నా జీవితం దేశానికి అంకితం”.. అరెస్ట్‌పై కేజ్రీవాల్ స్పందన!
Advertisement
Arvind Kejriwal First Reaction On Arrest
Arvind Kejriwal First Reaction On Arrest

CM Arvind Kejriwal first Reaction on Arrest: మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం మొదటిసారి స్పందించారు. జైలులో ఉన్నా, బయట ఉన్నా తన జీవితం దేశానికి అంకితం అని కేజ్రీవాల్ అన్నారు.

‘జైలులో ఉన్నా, బయట ఉన్నా నా జీవితం దేశానికే అంకితం’ అని కేజ్రీవాల్‌ రిమాండ్‌ విచారణ కోసం రూస్‌ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా చెప్పారు.

Advertisement

కాగా ఢిల్లీ మద్యం కేసులో గురువారం ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. శుక్రవారం రిమాండ్ విచారణ కోసం ఢిల్లీలోని రూస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ కేజ్రీవాల్‌ను హాజరుపరిచింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ స్పందించారు.

అటు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×