E-Paper
Advertisement

Haryana and Jammu & Kashmir: నేడే జమ్మూకశ్మీర్‌, హర్యానా రిజల్ట్స్.. ఫలితాలపై ఉత్కంఠ!

Haryana and Jammu & Kashmir: నేడే జమ్మూకశ్మీర్‌, హర్యానా రిజల్ట్స్.. ఫలితాలపై ఉత్కంఠ!
Advertisement

Haryana and Jammu & Kashmir Election Results: జమ్మూకశ్మీర్‌, హర్యానా అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత నెలకొంది. అయితే హర్యానాలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీ కురుక్షేత్రలోని కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. అలాగే కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు వివిధ పార్టీల అభ్యర్థులు తరలివస్తున్నారు.

కాంగ్రెస్ అంటే అవినీతి అని, కరప్షన్ చేస్తారని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ అన్నారు. గత పదేళ్లుగా హర్యానా అభివృద్ధికి బీజేపీ ఎంతో కృషి చేసిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. హర్యానాలో మూడోసారి బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×