E-Paper
Advertisement

Mera Ration In Umang: మీ స్మార్ట్ ఫోన్ లో రేషన్ కార్డు.. ఉమాంగ్ యాప్ లో మేరా రేషన్ ఫీచర్

Mera Ration In Umang: మీ స్మార్ట్ ఫోన్ లో రేషన్ కార్డు.. ఉమాంగ్ యాప్ లో మేరా రేషన్ ఫీచర్
Advertisement

Mera Ration In Umang: మీ రేషన్ కార్డు వివరాలు, దగ్గరలో రేషన్ షాపు ఎక్కడుంది. ఎప్పుడెప్పుడు రేషన్ తీసుకున్నారో? ఇకపై ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కేంద్రం ప్రభుత్వం ‘మేరా రేషన్’ ఫీచర్ ను ఉమాంగ్ యాప్ లో యాడ్ చేసింది. దీంతో కస్టమర్లు సమీపంలోని రేషన్ దుకాణాలు, లావాదేవీలు, ఇతర వివరాలను సులభంగా మీ ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు.

రేషన్ కార్డు వివరాలు చేతిలో

ఉమాంగ్ యాప్‌ లో ‘మేరా రేషన్’ ఫీచర్‌ ద్వారా.. రేషన్ కార్డు హోల్డర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ లో రేషన్ వివరాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ప్రాథమిక సమాచారం కోసం ప్రభుత్వ ఆఫీసులు లేదా రేషన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ లో కస్టమర్లు తమ నెలవారీ రేషన్ కోటాను చెక్ చేయవచ్చు. అలాగే మీకు దగ్గర్లో రేషన్ షాపు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఈ అప్డేట్ రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మారుస్తుందని కేంద్రం భావిస్తుంది.

మేరా రేషన్ యాప్

Advertisement

ఉమాంగ్ యాప్‌లో కొత్తగా యాడ్ చేసిన మేరా రేషన్ ఫీచర్ తో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో రేషన్ కార్డ్ కు సంబంధిత అన్ని ముఖ్యమైన సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు. ఇందుకోసం ఉమాంగ్ యాప్ లో మేరా రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి రేషన్ కార్డ్ నంబర్‌ను యాడ్ చేయండి. దీంతో రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు, రేషన్ కోటా కింద గోధుమలు, బియ్యం లేదా ఇతర ఆహార ధాన్యాలు ఎంత క్వాంటిటీ ఇస్తారో చెక్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడెప్పుడు రేషన్ తీసుకున్నారో ట్రాక్ చేయవచ్చు. రేషన్ సరకులు దుర్వినియోగాన్ని ఆపేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తుంది.

Also Read:   రూ.25 వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, IP69 రేటింగ్‌తో వివో Y51 ప్రో లాంచ్!

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×