E-Paper
Advertisement

NEET UG Result 2024: నీట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండిలా !

NEET UG Result 2024: నీట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండిలా !
Advertisement

NEET UG Result 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2024 రివైడ్జ్ స్కోర్ కార్డ్‌లను విడుదల చేసింది. అస్పష్టమైన ఫిజిక్స్ ప్రశ్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను సవరించి విడుదల చేశారు.

నీట్ యూజీ ఫైనల్ రిజల్ట్స్ స్కోర్ కార్డ్..

Advertisement

ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/ NEET లాగిన్ అయ్యి నీట్ యూజీ ఫైనల్ రిజల్ట్ స్కోర్  2024 తెలుసుకోవచ్చు. దీని కోసం మొదట https: // exams. nta.ac.in/ వెళ్లాలి. తర్వాత NEET కోసం ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ లాగిన్ వివరాలు నమోదు చేసి సడ్మిట్ కొడితే స్క్రీన్‌పై ఫలితాలు వస్తాయి. చివరలో స్కోర్ కార్డు డౌన్ లోడ్ బటన్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ సమయంలో స్కోర్ కార్డ్ అందచేయాల్సి ఉంటుంది.

 

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×